Q:
నడుం, వెన్ను, మెడ నొప్పితో బాధపడుతున్నానను
L-1, L-2 గ్యాప్ వచ్చిందని స్కానింగ్‌లో తేలింది
మందులు వాడినా ఫలితం లేదు
నా సమస్యకు పరిష్కారం చూపించాలని విజ్ఞప్తి
A:
) యోగరాజ గుగ్గుల్లు tablet-60ml(రోజుకు రెండు పూటలు వేయాలి
2) మహా నారాయణ తైలం –200(నొప్పి
భాగాలకు సున్నితంగా మర్దన చేసి ఆవిరి కాపడం పెట్టాలి )
3) రాత్రి నిద్ర పోయే ముందు శొంటి
పొడి ,మజ్జిగలోగాని లేదా నీటితో గాని తీసుకోవాలి
4) వావిలి ఆకులు 100 g ,పారిజాతం
ఆకులు 100 g ,నేలఉసిరి (మొక్క మొత్తం) 100 g అన్నిటిని ఎండించి పొడి చేసుకొని రోజు
రెండు పూతలు భోజనానికి ముందు వేసుకోవాలి (ఇది ఆయుర్వేద shop లో దొరకదు పల్లెటూరి
వారికి చెబితే తెస్తారు నా ayurbless blog
లో ఫొటోస్ వున్నాయి చుడండి )
4
వాది తయారి చేసే లోగ ఫై మూడింటిని వాడండి 80 రోజులు చేస్తే మీకు మంచి పలితం
వుంటుంది
అధిక
పులుపు,చనగ పిండి పదార్దాలు కూల్ డ్రింక్స్
తీసుకోరాదు
మహా
నారాయణ తైలం తో కటి వస్తి చేస్తే వేగంగా తగ్గును కటివస్తి కోసం ayurbless blog చూడగలరు