ayurbless కు స్వాగతం.మీ సమస్యను send your problem page ఫై click చేసి మాకు పంపించండి. మీరు అడిగే ప్రతి సమస్యకు మేము సమాదానం mail చేస్తున్నాము కొందరికి reply వెళ్ళడం లేదు .mail రాని వారు "మీ ప్రశ్నలు -మా సమాదానాలు " page చూడగలరు .facebook ద్వారా మా team తో chat చేసి మీ సందేహాలు అడగవచ్చు ayur bless ఫై click చేసి add friend చేసుకొని మాతో chat చేయవచ్చు.

ప్రియమైన ayurbless వీక్షికులకు,

మీకు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చిన మాకు mail చెయ్యండి.send your problem అనే పేజీ ఫై click చేసి మాకు తెలియజేయండి.మీ సమస్య తీవ్రతను బట్టి మేము వేగంగా స్పందించి మీకు ఆయుర్వేద పరిష్కారం తెలుపుతాము.ఆయుర్వేదంలో పరిష్కారం కాని సమస్య ఏదిలేదు.

కాన్సర్ రోగులకు కూడా పరిష్కారం తెలుపుతున్నాం.మా ayurbless websiteను మీరు bookmark చేసుకోండి.

సంవత్సరం మొత్తం కొత్త పోస్టింగ్ లతో మీముందు వుంటుంది.blog లోలేని చాలా విషయాలు website లో ఉంచడం జరిగింది.www.ayurbless.com చూడగలరు.

Showing posts with label మీ ప్రశ్నలు -మా సమాదానాలు (Q&A). Show all posts
Showing posts with label మీ ప్రశ్నలు -మా సమాదానాలు (Q&A). Show all posts

ERITHRO DERMA

Q:I have been suffering from skin problem for 15 years with the followingsymptomps. _ash/black patches on both legs from ankles,terrific itching,oozing,flaking(,pottula raladam),thick skin(polusulu la)skin eruptions(vantimida pokkulu la).doctors diagnosised as ECHZEMA,ERITHRO DERMA,AUTO IMMUNE DISEASE.Please suggest the best ayurvedic medicines for early cure.iam not a diabetic&now running 66 years.I have B.P.@140/100.PLZ GIVE AN EARLY REPLY,THANKS&REGARDS,svsnarayanarao@gmail.com-mob-09538041055.

AYURBLESS: 1) ఆరోగ్య వర్దిని వటి (ఉదయం, సాయంత్రం  భోజనానికి గంట ముందు నీటితో వేసుకోవాలి )
2) కాయ కల్ప tablet (ఉదయం, సాయంత్రం  భోజనానికి గంట ముందు నీటితో వేసుకోవాలి )
3) మహా మంజిస్ట  టానిక్ (4 కప్ ల టానిక్ 4 కప్ ల నీరు కలిపి త్రాగాలి )
4) దుర్వాది తైలము రాయండి

కళ్ళు తిరిగే సమస్య



ఆర్యా,
ఈ‌ మధ్యన నిదురపోయి లేచినపుడు తలత్రిప్పు కలుగుతున్నదని మా తమ్ముడు అంటున్నాడు.  అతని వయస్సు 59.  అతను కాకినాడలో ఉంటాడు.
మొన్న ఈ‌ మధ్యన ఒకసారి కళ్ళుతిరిగి పడిపోయాడు. కంటిదగ్గర దెబ్బతగిలి black eye వచ్చింది.  కంటికి ఏమీ దెబ్బతగల్లేదు లెండి.  అతడికి Brain MRI వగైరా పరీక్షలు చేసారు - అంతా నార్మల్.
అతడికి తలత్రిప్పు ఎప్పుడు నిదురపోయి లేచినా అప్పుడు కలుగుతోందట కొద్దిసేపు.
అతడికి మధుమేహం, లేదు  రక్తపుపోటూ లేదు.దీనికి తగిన వైద్యం సూచించగలరు.మీకు ఇంకేమైనా వివరాలు కావాలంటే తెలియజేయగలను.
భవదీయుడు
శ్యామలరావు
98496 26023
హైదరాబాదు.


ayurbless: 1) దూలగొండి చెట్టు వేరు -20 గ్రాములు కషాయం చేసి దానిలో ౩౦ నెయ్యి కలిపి రోజుకు రెండు పూటలు త్రాగితే 15 రోజుల్లో తగ్గును .
2) వస 1 గ్రాము ,అశ్వగంద 1 గ్రాము కలిపి పాలలో కలిపి నిద్ర పోయేముందు త్రాగాలి
వస ను 24 గంటలు నానబెట్టి తరువాత ఎండ బెట్టి పొడి చేసుకొని వాడాలి
దూలగొండి మొక్క ఫోటో మన website లో చుడండి
www.ayurbless.com
http://ayurbless.blogspot.in


బోదకాలు



Q:ఆర్య ,
సర్ , మా అమ్మకి బోదకాలు ఉంది . గత 20 సంవత్సరాల నుండి బాధపడుతున్నారు .
ఇంగ్లీష్ మందులు వాడుతున్నారు . స్వెల్లింగ్ లేదు . కాని వాపు అలానే ఉంది . అంతే కాదు జ్వరం తో బాధపడటం, కాలు వాయడం , ఎక్కువగా నడవలేకపోవడం , ఇలాంటి వాటితో బాధపడుతున్నారు .
మేము ఎన్నో హాస్పిటల్ కి తీసుకెళ్ళాం . కాని ఇది తగ్గదు అని చెప్తున్నారు .
దయచేసి ఆయుర్వేదం లో పూర్తిగా తగ్గే పరిష్కారం చెప్పమని కోరుకుంటున్నాను .
ఒకవేళ పేషెంట్ రావలసి వస్తే , ఎన్ని రోజులు ఉండాలో , ఎక్కడకి రావాలో , మీరు లేదా మీకు తెలిసిన మంచి హాస్పిటల్ చెప్పమని కోరుకుంటున్నాను .
మీ విధేయుడు
కాశి
A:
1) కరక్కాయ పొడి 100 గ్రాములు ,తిప్పసత్తు 100 గ్రాములు ---3 గ్రాముల పొడి భోజనానికి ముందు రోజుకు రెండు పూటలు గోమూత్రం లో కలిపి త్రాగాలి.(గోమూత్రం దొరకకపోతే  గోదాన్ ఆర్కము  పతంజలి shop లో దొరుకుతుంది )
2) పిప్పళ్ళు 100g , తెల్ల గలిజేరు వేరు 100 g,ఉసిరి 100g, కరక్కయులు 100g,తానికాయలు 100g,---5 గ్రాముల పొడి తేనెతో కలిపి భోజనం తరువాత తినాలి
3) ఉమ్మెత్త ఆకులు 50g,తెల్ల గలిజేరు ఆకులు 50 g,ఆముదం ఆకులు 50g,వావిలి ఆకులు 50g,తెల్ల ఆవాలు 50g, మునగ చెట్టు బెరడు రసం50 g ---అన్నిటిని కలిపి బోదకాలు ఫై రాయాలి.
40 రోజులు చేసిన తరువాత నాకు mail చెయ్యండి .
web: www.ayurbless.com

సోరియాసిస్

Q: సార్ నేను మలేషియాలో ఉంటాను.ప్లేక్ సోరియాసిస్ అని డాక్టర్ చెప్పారు. తల,శరీర భాగాల్లో ఎర్రటి పొక్కు లాగ వచ్చి తెల్లటి పొలుసులుగా మారుతుంది
A:
1) కాయ కల్ప క్వాద (spoon పొడితో కషాయం చేసి పరగడుపున రోజుకు రెండు సార్లు త్రాగాలి )

2) కైశోరగుగ్గులు (రెండు మాత్రలు చొప్పున రెండు పూటలు భోజనం తరువాత నీటితో వేసుకోవాలి.)

3) ఆరోగ్య వర్దిని (ఒక మాత్ర చొప్పున రెండు పూటలు భోజనం తరువాత నీటితో వేసుకోవాలి)

4) మహామంజిష్టా రిష్ట (4 spoon టానిక్,4 spoon నీరు కలిపి రెండు పూటలు భోజనం తరువాత త్రాగాలి)

5) కాయకల్పతైలం (పై పూతగా రాయాలి)

ramdev baba pataanjali shoplo dorukutaayi.

blog: http://ayurbless.blogspot.in

web: www.ayurbless.com

నిద్ర పట్టడం లేదు



Q: Message Body:
Good Morning sir. This is Gayathri from Hyderabad, Kukatpally. I am 36 years old,Working women. I am suffering from lack of sleep since 7-8 months. I am living alone with my children since 5 years. I have my share of problems but i never face this problem before. I am getting difficult to fall asleep, i go to bed at 9.30-10pm, but i am unable to sleep till 11-12, if i sleep difficultly but will get awake around 2.30-3.00pm and unable to sleep again. I am facing so many problems about this. I used so many Tablets but no use. I consult doctor first she given Sleeping pills but i don't like to use continuously. I use ayurveda tabs also, but getting lot of pimples or boils on face. I consult neurologist, he told cause of stress and given tabs. But i am getting lot of pimples if i use this tabs. My skin is sensitive skin, i am getting so many pimples now a days and becoming big boils and is taking months to get cure single boil, this is additional problem. I have seen your blog and tried to get that ingredients, but unable to find IPPAPUVU and others in kukatpally area. Please help. What is the best solution for this and where it is available.
Ayurbless:
1) vippapuvvu 100g,atimaduram 100g,vedhur uppu 100g,patika panchadara(misri)-----1/2 spoon powder with hot water daily two times after meals
these are available at pandita elchuri ayurveda shops
mobiles 8801005226, 8790456727
city1--9390233373
city2--9885179244
city --9640112464
2) khadira rista tonic --)2spoons tonic+2 spoons water ) after meals daily two times
3) ashwagandha powder ---1 spoon powder with milk daily one time(any time)

స్త్రీలు గర్బం ధరించడానికి

Q: Namaste sir
Naku hypothyroid, pcod and simple endometrosis hyperplasia problems unnayi
Inka pregnant kaledu marriage ayi 6 years Ayindi. Remedies telupagalaru
Guruvu garu
Na age 32 nenu conceive avadam ledu because Naku thyroid problem and pcod problem undi. recent ga doctor ki chupinchukunnanu. English medicines ki endomemetrosis hyperplasia problem vachindi. Aa bhayantho aa medicines manesanu. Tension valla ee problems valla weight kuda periganu. Nenu  weight ki 12 kgs taggali exercise chestunnanu but result kuda sariga ledu nenu conceive avvali asanalu or food aviana mostly intlo use cheyaglige medicine cheppandi now thyronorm 50mcg vadutunnanu

A: 1) స్త్రీ రసాయన వటి (ఒక మాత్ర చొప్పున రెండు పూటలు భోజనం తరువాత గోరు వెచ్చని నీటితో వేసుకోవాలి.)
2) చంద్ర prabha వటి (ఒక మాత్ర చొప్పున రెండు పూటలు భోజనం తరువాత గోరు వెచ్చని నీటితో వేసుకోవాలి.)
3) కాంచనార గుగ్గులు (ఒక మాత్ర చొప్పున రెండు పూటలు భోజనం ముందు  గోరు వెచ్చని నీటితో వేసుకోవాలి.)
4) ఫల ఘ్రిత్ లేహ్యం (నచ్చిన సమయంలో spoon లేహ్యం రెండు సార్లు తినాలి
5) శివలింగ బీజ --100 g, పుత్రజీవక బీజములు -100g  రెండిటిని పొడి చేసి పాలలో కలిపి రెండు పూటలు భోజనానికి గంట ముందు త్రాగాలి
ఫై 5 రకాల మందులు 40 రోజులు వాడండి
మీ సమస్యలు పూర్తిగా తొలిగిపోతాయి.
ఫై మందులు పతంజలి ఆయుర్వేద shop లో మాత్రమె దొరుకుతాయి .మీకు డౌట్స్ వుంటే నాకు call చెయ్యండి .
Related Posts Plugin for WordPress, Blogger...

pages

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks