ayurbless కు స్వాగతం.మీ సమస్యను send your problem page ఫై click చేసి మాకు పంపించండి. మీరు అడిగే ప్రతి సమస్యకు మేము సమాదానం mail చేస్తున్నాము కొందరికి reply వెళ్ళడం లేదు .mail రాని వారు "మీ ప్రశ్నలు -మా సమాదానాలు " page చూడగలరు .facebook ద్వారా మా team తో chat చేసి మీ సందేహాలు అడగవచ్చు ayur bless ఫై click చేసి add friend చేసుకొని మాతో chat చేయవచ్చు.

ప్రియమైన ayurbless వీక్షికులకు,

మీకు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చిన మాకు mail చెయ్యండి.send your problem అనే పేజీ ఫై click చేసి మాకు తెలియజేయండి.మీ సమస్య తీవ్రతను బట్టి మేము వేగంగా స్పందించి మీకు ఆయుర్వేద పరిష్కారం తెలుపుతాము.ఆయుర్వేదంలో పరిష్కారం కాని సమస్య ఏదిలేదు.

కాన్సర్ రోగులకు కూడా పరిష్కారం తెలుపుతున్నాం.మా ayurbless websiteను మీరు bookmark చేసుకోండి.

సంవత్సరం మొత్తం కొత్త పోస్టింగ్ లతో మీముందు వుంటుంది.blog లోలేని చాలా విషయాలు website లో ఉంచడం జరిగింది.www.ayurbless.com చూడగలరు.

Showing posts with label సోరియాసిస్. Show all posts
Showing posts with label సోరియాసిస్. Show all posts

సోరియాసిస్

Q: సోరియాసిస్ కోసం:
A: ayurbless
1) మహా మంజిష్టాది కాడ tonic (4 spoons ,4 spoons నీరు కలిపి రెండు పూటలు త్రాగాలి
2) గోమూత్రం సేకరించి 7 పొరలు గుడ్డతో వడబోసి కొద్దిగా పసుపు కలిపి ఉదయం పరగడుపున త్రాగాలి.దీనిని తయారు చెయ్యలేకపోతే ఏల్చూరి వారి షాప్లో గోముత్ర అర్కం దొరుకుతుంది.
3) రాయడానికి తైలం: ఆవనునే 100 గ్రాములు,గన్నేరు ఆకుల రసం 200 గ్రాములు కలిపి చిన్న మంట పైన వీడి చెయ్యని 1/2 గంట తరువాత 100 గ్రాములు నూనె మిగిలితే దించి వడబోయాలి.రసం ఆవిరి అవ్వాలి . ఈ నునేను రెండు పూటలు సోరియాసిస్ ఫై రాయాలి
4) ఉత్తరేణి వేరు పొడి 100 g ,మిరియాలు 100 g కలిపి 1/4 spoon పొడి నీటితో సేవించాలి(ఉత్తరేణి పొడి ఏల్చూరి షాప్లో దొరుకును ఈ మొక్క పెరట్లో వుంటుంది ఫోటో పంపిస్తున్నాను.)
5)నేలవేము 50g,నేల ఉసిరి 50g,గుంటగలగర 50g,తెల్ల గలిజేరు 50g,సుగందిపాల వేరు 50g అన్ని కలిపి నిల్వ వుంచుకోవాలి .2 spoon పొడిని గ్లాస్ నీటిలో కలిపి వేడి చేసి సగం కషాయం అయ్యాక రేను పూటలు త్రాగాలి .
ఫై 5 సూత్రాలు పాటించాలి ఇది గొప్ప అనుభవమైన మందు చక్కగ తగ్గింది .shop లో సుగంద పాల వేర్లు తీసుకొంటే సరిపోతుంది మిగత మొక్కలు మన చుట్టూ వున్నవే
డౌట్స్ వుంటే call చెయ్యండి 9666430237

సోరియాసిస్ తగ్గించే ఆయుర్వేద video

              
                                                            click me
Related Posts Plugin for WordPress, Blogger...

pages

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks