- Home
- send your problem
- my treatment
- ayur experiences(ఆయుర్వేద అనుభవాలు)
- diseases (వ్యాధులు )
- మొక్కలు -ఉపయోగాలు(plants-uses)
- mudralu(ముద్రలు)/meditation
- home-remedies(గృహ చిట్కాలు)
- ayurveda medicine(ఆయుర్వేద మందులు )
- yoga (ఆసనాలు )
- ayur books
- ayur vidio
- ayur plants
- mehendi
- doctors
- cancer
- ayur news(ఆయుర్వేద చరిత్ర)
- AYURVEDA MEDICAL SHOPS
- మీ ప్రశ్నలు -మా సమాదానాలు
ayurbless కు స్వాగతం.మీ సమస్యను send your problem page ఫై click చేసి మాకు పంపించండి. మీరు అడిగే ప్రతి సమస్యకు మేము సమాదానం mail చేస్తున్నాము కొందరికి reply వెళ్ళడం లేదు .mail రాని వారు "మీ ప్రశ్నలు -మా సమాదానాలు " page చూడగలరు .facebook ద్వారా మా team తో chat చేసి మీ సందేహాలు అడగవచ్చు ayur bless ఫై click చేసి add friend చేసుకొని మాతో chat చేయవచ్చు.
ప్రియమైన ayurbless వీక్షికులకు,
మీకు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చిన మాకు mail చెయ్యండి.send your problem అనే పేజీ ఫై click చేసి మాకు తెలియజేయండి.మీ సమస్య తీవ్రతను బట్టి మేము వేగంగా స్పందించి మీకు ఆయుర్వేద పరిష్కారం తెలుపుతాము.ఆయుర్వేదంలో పరిష్కారం కాని సమస్య ఏదిలేదు.
కాన్సర్ రోగులకు కూడా పరిష్కారం తెలుపుతున్నాం.మా ayurbless websiteను మీరు bookmark చేసుకోండి.
సంవత్సరం మొత్తం కొత్త పోస్టింగ్ లతో మీముందు వుంటుంది.blog లోలేని చాలా విషయాలు website లో ఉంచడం జరిగింది.www.ayurbless.com చూడగలరు.
Showing posts with label గర్బ సంచి(uterus). Show all posts
Showing posts with label గర్బ సంచి(uterus). Show all posts
ఫైబ్రాయిడ్స్‌కి ఆయుర్వేదం
గర్భాశయంలో ఏర్పడే గడ్డలను యుటరైన్ ఫైబ్రాయిడ్స్ అని అంటారు. సంతానం కలుగని దంపతుల్లో స్త్రీలకు సంబంధించిన అంశాల్లో గర్భాశయ గడ్డలు కూడా ఒక కారణం. దాదాపుగా 10 శాతం వరకూ సంతానలేమికి గర్భాశయ గడ్డలు కారణమవుతున్నాయి. పిల్లలను కనే వయసులో ఉన్న మహిళల్లోనూ, 35 సంవత్సరాల వయసు దాటిన మహిళల్లోనూ ఈ సమస్యను అధికంగా గమనిస్తుంటాం. గర్భాశయ గోడల నుంచి, గర్భాశయ రక్తనాళాల నుంచి గడ్డలు ఏర్పడుతాయి. ఇవి గోళాకారంగా ఉంటాయి. వీటిని కప్పి ఉండే పొర ఏమీ లేకుండా గర్భాశయ కండరాల సహాయంతో వృద్ధి చెందుతాయి. గులాబీ తెలుపు కలిసిన వర్ణంతో ఉండి మిల్లీమీటర్ నుంచి సెంటిమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. కొన్ని ఫైబ్రాయిడ్స్ గర్భాశయ గోడల మధ్య పెరుగుతూ పోతాయి. కొన్నిరకాల ఫైబ్రాయిడ్స్ గర్భాశయగోడలను దాటి వెలుపలికి పెరుగుతాయి. కొన్ని రకాలు గర్భాశయ గోడల నుంచి తయారైనప్పటికీ గర్భాశయంలోని కదలికల వల్ల గర్భాశయ కుహరంలోకి వెళ్లిపోతాయి.
Subscribe to:
Comments (Atom)












