ayurbless కు స్వాగతం.మీ సమస్యను send your problem page ఫై click చేసి మాకు పంపించండి. మీరు అడిగే ప్రతి సమస్యకు మేము సమాదానం mail చేస్తున్నాము కొందరికి reply వెళ్ళడం లేదు .mail రాని వారు "మీ ప్రశ్నలు -మా సమాదానాలు " page చూడగలరు .facebook ద్వారా మా team తో chat చేసి మీ సందేహాలు అడగవచ్చు ayur bless ఫై click చేసి add friend చేసుకొని మాతో chat చేయవచ్చు.

ప్రియమైన ayurbless వీక్షికులకు,

మీకు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చిన మాకు mail చెయ్యండి.send your problem అనే పేజీ ఫై click చేసి మాకు తెలియజేయండి.మీ సమస్య తీవ్రతను బట్టి మేము వేగంగా స్పందించి మీకు ఆయుర్వేద పరిష్కారం తెలుపుతాము.ఆయుర్వేదంలో పరిష్కారం కాని సమస్య ఏదిలేదు.

కాన్సర్ రోగులకు కూడా పరిష్కారం తెలుపుతున్నాం.మా ayurbless websiteను మీరు bookmark చేసుకోండి.

సంవత్సరం మొత్తం కొత్త పోస్టింగ్ లతో మీముందు వుంటుంది.blog లోలేని చాలా విషయాలు website లో ఉంచడం జరిగింది.www.ayurbless.com చూడగలరు.




My name is K. Pushpalatha and I am 35 years old. I am suffering chronic sinus problem since 2 years. Heavy cold and cough in every day and headache. Kindly suggest ayurvedic medcine for me to relief from chronic sinus problem.

1) అణు తైలం (2 చుక్కలు రోజు ముక్కులో వేసుకొండి)
2) చిత్రిక హరితకీ లేహ్యం (1 spoon పాలలో కలిపి రెండు పూటలు త్రాగాలి )
3) ఖదిరాది వటి tablet( రోజు రెండు పూటలు వేసుకొండి
4) వేడి నీటిలో యుకలిప్టస్ oil 3 చుక్కలు కలిపి ముక్కుకు ఆవిరి పట్టండి
మీ సమస్య 40 రోజుల్లో తగ్గుతుంది
ఉదయం ప్రాణాయామ ,ముద్రలు వేస్తె వేగంగా తగ్గును . నా blog లో ముద్రలు చూడండి
Related Posts Plugin for WordPress, Blogger...

pages

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks