పిల్లలు పక్కతడిపే అలవాటు పోవడానికి
1)
నల్ల తుమ్మ చెట్టు బంక 50 g
(దీనిని త్రిఫల కషాయం తో శుద్ధి చెయ్యండి )
దానిమ్మ పూలు 50 g
నల్లనువ్వులు 50 g
జీలకర్ర 50 g
ధనియాలు 50 g
బెల్లం -తగినంత
మాత్రల తయారి : అన్నిటిని
మెత్తని పొడి చేసి దీనిలో తగినంత బెల్లం కలిపి బటాని గింజ పరిమాణంలో మాత్రలు
కట్టుకోవాలి.
వాడే విధానం : రెండు
మాత్రలు భోజనానికి ముందు రోజుకు రెండు పూటలు వాడాలి
No comments:
Post a Comment