Q: ayurbless వారికి నమస్కారం ,
ఎడమ చాతి వైవు నొప్పి వుంటుంది గుచ్చు కొన్నట్లుగా వుంటుంది .మూత్ర విసర్జన మంటగా వుంటుంది.మెడ భాగం పట్టేసినట్లుగా వుంటుంది.ఆయుర్వేద పరిష్కారం తెలుపగలరు?
A:
ఎడమ చాతి వైవు నొప్పి వుంటుంది గుచ్చు కొన్నట్లుగా వుంటుంది .మూత్ర విసర్జన మంటగా వుంటుంది.మెడ భాగం పట్టేసినట్లుగా వుంటుంది.ఆయుర్వేద పరిష్కారం తెలుపగలరు?
A:
1)
కటుక రోహిణి -50g,శొంటి
50g,నేలవేము 50g అన్నిటిని పొడి చేసి ¼ spoon పొడి రోజుకు రెండు
పూటలునీటితో తీసుకోవాలి .
2)
తెల్ల మద్ది (అర్జున )
చెట్టు బెరడు ఎండబెట్టి పొడి చేసుకొని పాలతో రోజుకు రెండు పూటలు తీసుకోవాలి .ఈ
చెట్టు మన పరిసర ప్రాంతాల్లో కనిపిస్తుంది
3)
చిన్న పల్లేరు మొక్క
మొత్తము తెచ్చి ఎండబెట్టి పొడి చేసుకొని రోజు ఉదయం పరగడుపున spoon పొడి నీటితో
తీసుకోవాలి
ఫై మూడింటిని 40 రోజులు
పాటిస్తే మీ సమస్యలు పూర్తిగా పోతుంది
మీరు రోజు 15 నిముషాలు
ధ్యానం చేయాలి . ధ్యానంలో హృదయ ముద్ర వేసుకొని “యం “ అనే అక్షరము తో ద్యానించాలి.మీకు
doubts వుంటే mail చెయ్యండి .