ayurbless కు స్వాగతం.మీ సమస్యను send your problem page ఫై click చేసి మాకు పంపించండి. మీరు అడిగే ప్రతి సమస్యకు మేము సమాదానం mail చేస్తున్నాము కొందరికి reply వెళ్ళడం లేదు .mail రాని వారు "మీ ప్రశ్నలు -మా సమాదానాలు " page చూడగలరు .facebook ద్వారా మా team తో chat చేసి మీ సందేహాలు అడగవచ్చు ayur bless ఫై click చేసి add friend చేసుకొని మాతో chat చేయవచ్చు.

ప్రియమైన ayurbless వీక్షికులకు,

మీకు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చిన మాకు mail చెయ్యండి.send your problem అనే పేజీ ఫై click చేసి మాకు తెలియజేయండి.మీ సమస్య తీవ్రతను బట్టి మేము వేగంగా స్పందించి మీకు ఆయుర్వేద పరిష్కారం తెలుపుతాము.ఆయుర్వేదంలో పరిష్కారం కాని సమస్య ఏదిలేదు.

కాన్సర్ రోగులకు కూడా పరిష్కారం తెలుపుతున్నాం.మా ayurbless websiteను మీరు bookmark చేసుకోండి.

సంవత్సరం మొత్తం కొత్త పోస్టింగ్ లతో మీముందు వుంటుంది.blog లోలేని చాలా విషయాలు website లో ఉంచడం జరిగింది.www.ayurbless.com చూడగలరు.

యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌



Q: మా అవిడకు 8వ నెల
కడుపులో బాగా నొప్పిగా ఉంటుంది. యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌ అని డాక్టర‌్‌ చెప్పారు. వైట్‌  ఎక్కువ అవుతోంది. ఆయుర్వేద పరిష్కారం చూపించగలరు
A: శరీరం లో కాల్షియం తక్కువ వల్ల వైట్ అవుతుంది .
తినవలసినవి (రోజు ):
1) టమాట
2) పాలలో తేనె కలిపి త్రాగాలి
3) రాత్రి బాదం పప్పు తినాలి
4)ఖర్జూరం ,కిస్ మిస్ , వేరుచనగ గింజలు
5) దానిమ్మ ,కమల ,ఉసిరి
మందులు :
1) అతిమధురం 100 g  ,ఏలకులు 20 g  రెండిటిని పొడి చేసి 1/4 spoon పొడి రెండుపూటలు నీటితో తీసుకోండి .ఇన్ఫెక్షన్,white తగ్గును .అతిమధురం బిడ్డ ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడును
2) త్రిఫల చూర్ణం నీటిలో వేసి కషాయం చేసి గోరువెచ్చగా వున్నప్పుడు యోని చుట్టూ శుభ్రం చేసుకోవాలి
డౌట్స్ వుంటే mail చెయ్యండి
www.ayurbless.com
Related Posts Plugin for WordPress, Blogger...

pages

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks