ayurbless కు స్వాగతం.మీ సమస్యను send your problem page ఫై click చేసి మాకు పంపించండి. మీరు అడిగే ప్రతి సమస్యకు మేము సమాదానం mail చేస్తున్నాము కొందరికి reply వెళ్ళడం లేదు .mail రాని వారు "మీ ప్రశ్నలు -మా సమాదానాలు " page చూడగలరు .facebook ద్వారా మా team తో chat చేసి మీ సందేహాలు అడగవచ్చు ayur bless ఫై click చేసి add friend చేసుకొని మాతో chat చేయవచ్చు.

ప్రియమైన ayurbless వీక్షికులకు,

మీకు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చిన మాకు mail చెయ్యండి.send your problem అనే పేజీ ఫై click చేసి మాకు తెలియజేయండి.మీ సమస్య తీవ్రతను బట్టి మేము వేగంగా స్పందించి మీకు ఆయుర్వేద పరిష్కారం తెలుపుతాము.ఆయుర్వేదంలో పరిష్కారం కాని సమస్య ఏదిలేదు.

కాన్సర్ రోగులకు కూడా పరిష్కారం తెలుపుతున్నాం.మా ayurbless websiteను మీరు bookmark చేసుకోండి.

సంవత్సరం మొత్తం కొత్త పోస్టింగ్ లతో మీముందు వుంటుంది.blog లోలేని చాలా విషయాలు website లో ఉంచడం జరిగింది.www.ayurbless.com చూడగలరు.

ఛాతిలో నొప్పి

www.ayurbless.com

Q: sir  ,namaste
ma amma gariki bones arigi joint pains vastunnai.

alage hands , padalu timmerulu ekkutunnai.  chetulu pattu kolopotunnai. age 55.(ma amma garu e vidamina mandulu vadatam ledu)so pls suggest me...


A: 1) మహా యోగారాజు గుగ్గుల్లు tablet తీసుకొని రెండు పూటలు నీటితో వేసుకొండి.
2) మహా నారాయణ తైలం నొప్పి దగ్గర రాయండి
3) శొంటి పొడి 1/2 spoon గోరువెచ్చని నీటితో రాత్రి పూట నిద్ర పోయేముందు త్రాగాలి
4) అశ్వగంధ లేహ్యం తీసుకొని నచ్చిన టైములో spoon లేహ్యం రెండు సార్లు తినాలి
అధిక పులుపు,వంకాయ.చనగ పిండి పదార్దాలు తినరాదు.
 
Related Posts Plugin for WordPress, Blogger...

pages

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks