Q: నమస్తే
మా
తల్లిగారికి గత సంవత్సరం గుండెజబ్బు వల్ల బైపాస్
సర్జరీ చేశారు. ఓక 15 రోజులుగా ఆమె తీవ్రమైన దగ్గుతో
బాధపడుతున్నది. కఫము కూడా ఎక్కువగనే ఉంది. దయచేసి నివారణోపాయం
సూచించగలరు.
కృతజ్ఞతలతో
A: దాడిమాష్టక గుళికలు(రోజు రెండు పూటలు గోరువెచ్చని నీటితో ఒక మాత్ర వేసుకొండి )
అడ్డసర లేహ్యం (spoon లేహ్యం
రెండు పూటలు చప్పరించాలి.)
అల్లం,తేనె,లవంగం,కరక్కాయ
,తులసి ఆకులు,మిరియాలు నిత్య జీవితములో
వాడుతుంటే ఊపిరితిత్తులు ను ఆరోగ్యంగా ఉంచుతాయి
ఆయుర్వేద medical shops లో
దొరుకుతాయి
www.ayurbless.com