ayurbless కు స్వాగతం.మీ సమస్యను send your problem page ఫై click చేసి మాకు పంపించండి. మీరు అడిగే ప్రతి సమస్యకు మేము సమాదానం mail చేస్తున్నాము కొందరికి reply వెళ్ళడం లేదు .mail రాని వారు "మీ ప్రశ్నలు -మా సమాదానాలు " page చూడగలరు .facebook ద్వారా మా team తో chat చేసి మీ సందేహాలు అడగవచ్చు ayur bless ఫై click చేసి add friend చేసుకొని మాతో chat చేయవచ్చు.

ప్రియమైన ayurbless వీక్షికులకు,

మీకు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చిన మాకు mail చెయ్యండి.send your problem అనే పేజీ ఫై click చేసి మాకు తెలియజేయండి.మీ సమస్య తీవ్రతను బట్టి మేము వేగంగా స్పందించి మీకు ఆయుర్వేద పరిష్కారం తెలుపుతాము.ఆయుర్వేదంలో పరిష్కారం కాని సమస్య ఏదిలేదు.

కాన్సర్ రోగులకు కూడా పరిష్కారం తెలుపుతున్నాం.మా ayurbless websiteను మీరు bookmark చేసుకోండి.

సంవత్సరం మొత్తం కొత్త పోస్టింగ్ లతో మీముందు వుంటుంది.blog లోలేని చాలా విషయాలు website లో ఉంచడం జరిగింది.www.ayurbless.com చూడగలరు.

జుట్టు అధికంగా రాలే సమస్య

www.ayurbless.com

Q: Namasthi sir,                                                     madhi rajahmundri dhaggara village sir.
Naaku 4years nundi hair vuduthundhi sir,kaani eppudu chala yekkuvaga vudipothundhi(thala pi bagamlo) meeru photos attach cheyamannaru ,chesanu sir,naaku 7 months babu vunnadu sir ,medicine vesukovachamdi thanu na palu thaguthunnadamdi andhuke adiganamdi,mukampi delivari ayyaka machalu vachayumdi , hair gurinchi bayatiki vellalekapothunnanumdi please help cheyumdi  , (na age 30 years) food gurinchi kud cheppundi.

A:

1)      ఉదయం లేచిన వెంటనే కలబంద రసం 10 ml దీనిలో ¼ spoon జీలకర్ర పొడి కలిపి పరగడుపున సేవించాలి
2)      ఉదయం పూట బృంగారాజ తైలం తలకు మర్దన చేసే విధంగా వేల్లతోనే రాయాలి.
3)      కేశ్ కుంటల్ టాబ్లెట్స్ తీసుకొని రోజు భోజనం తరువాత ఒక tablet రెండు పూటలు వేసుకొండిమంచి బ్రాండ్ టాబ్లెట్స్ తీసుకోండి.
4)      “బృంగారాజా సవ ద్రావకం” tonic రెండు పూటలు భోజనం తరువాత 4 spoons tonic ,4 spoons నీరు కలిపి తీసుకోవాలి.
5)      జటామాంసి 50g,చంగల్వకోస్టు 50g,నల్లనువ్వులు50g,సుగందపాల వేర్లు 50g,తామరగింజలు 50g,మొత్తము పొడి చేసుకొని నిల్వ చేసుకోవాలి.2 spoons పొడిలోనీరు కలిపి గుజ్జు చేసి దానిలో 1 spoon నెయ్యి కలిపి తల కుదుళ్ళకురాత్రి పూట పట్టించి ఉదయం తల స్నానం చెయ్యండి తల ఆరిన తరువాత బృంగారాజ తైలం రాయాలి.
6)      ముద్ర: పృద్వీ ముద్ర
7)      రెండు చేతి గొర్లను అప్పుడప్పుడు రుద్దుతూ ఉండాలి.
8)      వేప నూనె ఒక చుక్క రెండు ముక్కు రంద్రాల్లో రోజు వేసుకొండి
9)      ఆసనాలు:ayurbless website లో చూడండి
ఫై తొమ్మిదింటిని రోజు పాటించాలి
తినవలసినవి: B-6 విటమిన్,జింక్ ఉండే foods ,కొబ్బరి,క్యాబేజీ,బీట్ రూట్, నువ్వు ఉండలు,
జింక్ ఉండే ఆహారపదార్దాలు: గోదుమలు,గుమ్మడి గింజలు,cashes,పుట్టగొడుగులు,ఓట్లు ,బీన్స్,
B-6 విటమిను ఉండే పదార్దాలు: పిస్తా,తెల్లఉల్లి,sunfloor ఆయిల్,బంగాళాదుంపలు,అరటి పండ్లు,బీన్స్,

Related Posts Plugin for WordPress, Blogger...

pages

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks