Q: dear sir.. thank you for your kind reply. My age is 66
(sixty six) height is 6 feet. weight is 89 kilos. I am using medicine for blood
pressure since 18 years. I used to smoke a lot previously. I stopped the habbit
completely 2 years back.NOw I got diabetes also. suffering with diabetes since
2 years. one year back I went for complete body checkup . and the reports were
very clean except blood pressure.the doctor said that He does not know why my
B.P was so HIgh.He prescribed some powerful medicine and I am taking it.Now my
B.P. is in control .But I am not happy in using that medicine.I am a strict
Saakaahari. I do brisk walk for 50 minitus every day and my blood sugar levels
are under control. I take METFARMIN twice a day. Please
suggest me medicine and I will be thankful to you. regards
A: ayurbless:
1) జ్యోతిస్మతి
గింజలు 50 g
2) సరస్వతి ఆకులు 50 g
3) తిప్పతీగ 50 g
4) అశ్వగంధ 50 g
5) వచ (వజ) 50 g (దీనిని 24 గంటలు కొద్దిగా నీటిలో వీసి నానా బెట్టాలి .తరువాత ఎండబెట్టి పొడిచేయాలి )
6) సర్పగంద 50 g (మంచి shop లో తీసుకోండి )
ఫై ఆరింటిని పొడిచేసి రోజుకు రెండు పూటలు నీటితో 1/4 spoon పొడి వేసుకొండి దీనితో పాటు మీ అల్లోపతి medicine వేసుకొండి . 20 రోజులు అయిన తరువాత మెల్ల మెల్లగా అల్లోపతిని ఆపివేస్తే మీకు BP నార్మల్ అవుతుంది . చక్కటి నిద్ర పడుతుంది . నా website లో bp కు ఆసనాలు ,ముద్రలు వున్నాయి . రోజు bp కు సంబందించిన ముద్ర వేసుకొని 10 నిమిషాలు ధ్యానం చెయ్యండి.
1) పొడపత్రి 50 g
2) నేలవేము 50 g
ఫై రెండిటిని పొడి చేసి 1/2 spoon పొడి రెండు పూటలు వాడుకోండి
ఈ మందులు భోజనానికి గంట ముందు వాడాలి , ఉదయం పరగడుపున వీసుకోండి ,రెండు రకాల మందులకు 1/2 గంట గ్యాప్ ఇవ్వండి .
డౌట్స్ వుంటే chat / mail చెయ్యండి
పండిత ఏల్చూరి వారి shop లో తీసుకోండి మేలు రకం దొరుకుతుంది