ayurbless కు స్వాగతం.మీ సమస్యను send your problem page ఫై click చేసి మాకు పంపించండి. మీరు అడిగే ప్రతి సమస్యకు మేము సమాదానం mail చేస్తున్నాము కొందరికి reply వెళ్ళడం లేదు .mail రాని వారు "మీ ప్రశ్నలు -మా సమాదానాలు " page చూడగలరు .facebook ద్వారా మా team తో chat చేసి మీ సందేహాలు అడగవచ్చు ayur bless ఫై click చేసి add friend చేసుకొని మాతో chat చేయవచ్చు.

ప్రియమైన ayurbless వీక్షికులకు,

మీకు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చిన మాకు mail చెయ్యండి.send your problem అనే పేజీ ఫై click చేసి మాకు తెలియజేయండి.మీ సమస్య తీవ్రతను బట్టి మేము వేగంగా స్పందించి మీకు ఆయుర్వేద పరిష్కారం తెలుపుతాము.ఆయుర్వేదంలో పరిష్కారం కాని సమస్య ఏదిలేదు.

కాన్సర్ రోగులకు కూడా పరిష్కారం తెలుపుతున్నాం.మా ayurbless websiteను మీరు bookmark చేసుకోండి.

సంవత్సరం మొత్తం కొత్త పోస్టింగ్ లతో మీముందు వుంటుంది.blog లోలేని చాలా విషయాలు website లో ఉంచడం జరిగింది.www.ayurbless.com చూడగలరు.

VITAMIN D KOSAM

Q:

నా వయసు 46.6 సంవత్సరాలు.

నెను గత 20 సంవత్సరాల నుంచి (ప్రెవెంటర్స్)ఇణెలర్ వాదుతున్నాను.   నాకు ఆయాసం పూర్తిగా అదుపులొవుంది.

కొంచంగా భి పి వుంటె తెల్సార్ అనె మందు కూడా వాడుతున్నాను.

చక్కెర వ్యాధి లెదు.  

గత 3-4 సంవత్సరాల నుంచి అన్నం సమయానికి తినక పొయినా, బయట ప్రదేశంలొ అన్నం తిన్నా, గొంతులొ మంట, అసౌకర్యంగా వుంటుంది.   ఇటీవలె ఎడమ మోకాలు కింద వుండె పెద్ద ఎముక క్రాక్ అయింది.  వైద్య పరీక్షల్లొ నాకు విటమిన్ డ్ 3 - 3 కన్నా తక్కువగా వుండటం వలన వంత్లొ కాల్షియం శరీరంలొ నిలవడం లెదు అని చెప్పారు.    విటమిన్ డ్ 3 పెంపుదలకు ఆయుర్వెదంలొ మంచి పరిష్కారం చూప గలరు.  ఇంగ్లీషు మందులు నాకు రియాక్షన్ వస్తున్నది.  నేను పూర్తి శాకాహారిని.   నెను వుండెది బెంగులూరు నగరంలొ.



A: 1) పునర్నవ పొడి రెండు పూటలు తీసుకోండి
మీరు ఎక్కువగా ఈ పదార్దాలు తీసుకొంటే D vitamin వస్తుంది
1) బచ్చలి కూర(spinach)
2) బార్లీ
3) వెన్న
4) పాలు
5) సోయా బీన్స్
6) ఎండు ద్రాక్ష
7) పుట్ట గొడుగులు
ఎక్కువగా తినండి
ఆయుర్వేద shop లో నల్ల తుమ్మ బంక దొరుకుతుంది . వెన్నతో వేడి చేసి పొడి చేసి రోజు రెండు పూటలు వాడితే ఎముకలు బలంగా వుంటాయి .ఒక విదంగా ఎముకల tonic అని చెప్పవచ్చు .
డౌట్స్ వుంటే msg/mail చెయ్యండి .
www.ayurbless.com
Related Posts Plugin for WordPress, Blogger...

pages

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks