Q: గురువు గార్కి నమస్కారములు! నా పేరు వెంకట్. నా వయస్సు 27 సం.లు. నాకు
సంవత్సరం నుండి నా యొక్క కుడిచేయు మణికట్టు దగ్గర గడ్డ లాగా పెరుగుతూ
ఉంది. ఆ గడ్డ నొప్పి గా కూడా ఏమి లేదు.ఏమి చేయాలో దయచేసి చెప్పండి.
A: 1)కాంచనార గుగ్గులు 120 టాబ్లెట్స్ (రెండు మాత్రలు చెప్పున రెండు పూటలు భోజనం తరువాత గోరువెచ్చని నీటితో వేసుకొండి )
2) వ్రిధి వధిక వటి టాబ్లెట్స్ (ఒక మాత్ర భోజనం తరువాత గోరు వెచ్చని నీటితో రెండు పూటలు వేసుకొండి
ఫై రెండు మాత్రలు ramdevbaba వారి పతంజలి shope లో దొరుకుతాయి ౩౦ రోజులు వాడిన తరువాత mail చెయ్యండి.
మరిన్ని వివరాలకు www.ayurblesss.com చూడండి