- Home
- send your problem
- my treatment
- ayur experiences(ఆయుర్వేద అనుభవాలు)
- diseases (వ్యాధులు )
- మొక్కలు -ఉపయోగాలు(plants-uses)
- mudralu(ముద్రలు)/meditation
- home-remedies(గృహ చిట్కాలు)
- ayurveda medicine(ఆయుర్వేద మందులు )
- yoga (ఆసనాలు )
- ayur books
- ayur vidio
- ayur plants
- mehendi
- doctors
- cancer
- ayur news(ఆయుర్వేద చరిత్ర)
- AYURVEDA MEDICAL SHOPS
- మీ ప్రశ్నలు -మా సమాదానాలు
ayurbless కు స్వాగతం.మీ సమస్యను send your problem page ఫై click చేసి మాకు పంపించండి. మీరు అడిగే ప్రతి సమస్యకు మేము సమాదానం mail చేస్తున్నాము కొందరికి reply వెళ్ళడం లేదు .mail రాని వారు "మీ ప్రశ్నలు -మా సమాదానాలు " page చూడగలరు .facebook ద్వారా మా team తో chat చేసి మీ సందేహాలు అడగవచ్చు ayur bless ఫై click చేసి add friend చేసుకొని మాతో chat చేయవచ్చు.
ప్రియమైన ayurbless వీక్షికులకు,
మీకు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చిన మాకు mail చెయ్యండి.send your problem అనే పేజీ ఫై click చేసి మాకు తెలియజేయండి.మీ సమస్య తీవ్రతను బట్టి మేము వేగంగా స్పందించి మీకు ఆయుర్వేద పరిష్కారం తెలుపుతాము.ఆయుర్వేదంలో పరిష్కారం కాని సమస్య ఏదిలేదు.
కాన్సర్ రోగులకు కూడా పరిష్కారం తెలుపుతున్నాం.మా ayurbless websiteను మీరు bookmark చేసుకోండి.
సంవత్సరం మొత్తం కొత్త పోస్టింగ్ లతో మీముందు వుంటుంది.blog లోలేని చాలా విషయాలు website లో ఉంచడం జరిగింది.www.ayurbless.com చూడగలరు.
కాన్సర్ తగ్గడానికి దివ్య ఔషదం
ఎలాంటి కాన్సర్ వారు అయిన ఈ క్రింది దినచర్య పాటిస్తే
కాన్సర్ తగ్గుముఖం పడుతుంది
రోజు వారి
దినచర్య గా పాటించండి. హాస్పిటల్ లో వుండి చికిత్స పొందుతున్న వారు కూడా దీనిని
పాటించండి. ఎలాంటి sideffects వుండవు .౩౦ రోజులు
పాటిస్తే మీకు ఫలితం
కనిపిస్తుంది . కాన్సర్ తగ్గే వరకు దీనిని పాటించండి.
6.00 AM--------------------నిద్ర లేచి త్రిఫల నీరు 200 ml త్రాగండి. ( ముందు రోజు సాయంత్రం 6.00 PM త్రిఫలాలు 200 ml నీటిలో నానబెట్టి ,వడబోసి ఆ నీరు త్రాగాలి )
6.00 AM--6.30 AM--------------చిన్న చిన్న
ఆసనాలు వెయ్యండి . రెండు రకాల ప్రాణయమాలు చెయ్యండి.
6.30 AM------------------గోమూత్రం
అర్కం త్రాగండి ( 20 ml అర్కం + 20
ml నీరు కలిపి త్రాగాలి).
6.45 AM------------నువ్వుల
నునేతో శరీరానికి మర్దన చెయ్యాలి
-----------ముక్కు రెండు రంధ్రాలలో 2 చుక్కలు
అణుతైలం వెయ్యండి
-----------స్నానం చెయ్యండి
7.00 AM------------హానుమాన్ ఫలం
పొడి రెండు spoons గ్లాస్ నీటిలో కలిపి త్రాగండి
7.30 AM -----------కలబంద రసం 30 ml+ 30 ml
నీరు కలిపి దీనిలో పసుపు 1/2 spoon కలిపి
త్రాగాలి.
-------------ధ్యానం చెయ్యండి
8.00 AM -------------ఆయుర్వేద
డాక్టర్ ఇచ్చిన భస్మం తీనేతో తినాలి ( మీకు వచ్చిన కాన్సర్ బట్టి మందు మారుతుంది )
8.15 AM --------------కాంచనార గుగ్గులు
రెండు మాత్రలు (each one 250 mg) మరియు
వ్రిద్దివాధిక వటి ఒక మాత్ర నీటితో వేసుకోవాలి ( అన్నిరకాల కాన్సర్ వారు దీనిని వాడాలి)
8.30 AM -------------టిపేన్
తినాలి ( ఇడ్లి మరియు మల్టి గ్రైయిన్ గోధుమ నూక ఉప్మా తినాలి
)(దానిమ్మ పండు గాని నల్ల ద్రాక్ష గాని తినాలి)
------------గిలోయి-ఆమ్ల రసం 10 ml త్రాగాలి
note: దాహం
వేస్తున్నప్పుడు కృష్ణ తులసి ఆకులు కలిపినా నీరు మాత్రం రోజుంతా త్రాగాలి ( ముందు
రోజు రాత్రి 2 లీటర్ల నీటిలో 10 కృష్ణ తులసి ఆకులు వేసి ఆ నీటిని తరువాత రోజు త్రాగాలి లేదా తులసి అర్కం 2 లీటర్ల నీటిలో 10 ml కలిపి త్రాగవచ్చు )
1.00 PM ------------- భోజనం
చెయ్యండి ( చప్పటి ఆహరం మాత్రమె తినండి )
-----------ఆయుర్వేద డాక్టర్ ఇచ్చిన మాత్రలు వెయ్యాలి ( మీకు
వచ్చిన కాన్సర్ బట్టి మందు మారుతుంది )
5.00 PM -----------క్యారెట్
గాని దానిమ్మ పండు తినండి
-----------టీ త్రాగే వారు ఆయుర్వేద టీ గాని లేదా గ్రీన్ టీ గాని
త్రాగండి
6.00 PM -----------ప్రాణాయామ , ఆసనాలు
చెయ్యండి
----------ఆద్యాత్మక పుస్తకాలు చదవండి
7.00 PM -----------ఆయుర్వేద
డాక్టర్ ఇచ్చిన భస్మం మళ్ళి తీనేతో తినాలి ( మీకు వచ్చిన కాన్సర్ బట్టి మందు
మారుతుంది )
7.30 PM ----------కాంచనార గుగ్గులు
రెండు మాత్రలు (each one 250 mg) మరియు
వ్రిద్దివాధిక వటి ఒక మాత్ర నీటితో మళ్ళి
వేసుకోవాలి ( అన్నిరకాల కాన్సర్ వారు దీనిని వాడాలి)
8.00 PM ----------భోజనం
చెయ్యండి
--------ఆయుర్వేద డాక్టర్ ఇచ్చిన మాత్రలు మళ్ళి వెయ్యాలి ( మీకు వచ్చిన కాన్సర్ బట్టి
మందు మారుతుంది )
--------- గిలోయి-ఆమ్ల రసం మళ్ళి 10 ml త్రాగాలి
8.30PM -----------పాలలో
అశ్వగంధ పొడి spoon కలిపి
దీనిలోబెల్లంపొడికలిపిత్రాగాలి .
9.00 PM ----------నిద్రపోవాలి
.బెడ్ రూంలో నీలం రంగు బల్బు వెలిగినట్లు చూడండి.
ఫై మందులు పతంజలి ఆయుర్వేద వైద్యాలయం లో అతి తక్కవ ధరల్లో లభించును.
patanjali ayurveda vaidyalayam
near: M.R.O office ,tekkali(town)
srikakulam(dist)
mobile: 9666430237
websites: http://tekkalipatanjali.blogspot.in
http://ayurbless.blogspot.in
www.ayurbless.com
Subscribe to:
Posts (Atom)