ayurbless కు స్వాగతం.మీ సమస్యను send your problem page ఫై click చేసి మాకు పంపించండి. మీరు అడిగే ప్రతి సమస్యకు మేము సమాదానం mail చేస్తున్నాము కొందరికి reply వెళ్ళడం లేదు .mail రాని వారు "మీ ప్రశ్నలు -మా సమాదానాలు " page చూడగలరు .facebook ద్వారా మా team తో chat చేసి మీ సందేహాలు అడగవచ్చు ayur bless ఫై click చేసి add friend చేసుకొని మాతో chat చేయవచ్చు.

ప్రియమైన ayurbless వీక్షికులకు,

మీకు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చిన మాకు mail చెయ్యండి.send your problem అనే పేజీ ఫై click చేసి మాకు తెలియజేయండి.మీ సమస్య తీవ్రతను బట్టి మేము వేగంగా స్పందించి మీకు ఆయుర్వేద పరిష్కారం తెలుపుతాము.ఆయుర్వేదంలో పరిష్కారం కాని సమస్య ఏదిలేదు.

కాన్సర్ రోగులకు కూడా పరిష్కారం తెలుపుతున్నాం.మా ayurbless websiteను మీరు bookmark చేసుకోండి.

సంవత్సరం మొత్తం కొత్త పోస్టింగ్ లతో మీముందు వుంటుంది.blog లోలేని చాలా విషయాలు website లో ఉంచడం జరిగింది.www.ayurbless.com చూడగలరు.

send your problem

comment ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి . అతి వేగంగా మీ సమస్య క్రింద సమాదానం పెడతాం  
post a comment పై click చేసి మీ సమస్యను comment box లో రాయండి
                                                                        ఇట్లు 
                                           ayurbless team

54 comments:

Unknown said...
This comment has been removed by the author.
Madhu said...

ఆచార్య, నా పేరు మధు. సంవత్సరం క్రితం వివాహం జరిగింది. శీఘ్ర స్కలనం నాకు సమస్య గా మారింది. దయ ఉంచి తగిన ఉపాయం చెప్పగలరు.

Koripelly Srinivas Reddy said...

Sir, Naku chala rojula nundi charma niki sambhandinchina samasyalu vasthunnai.
1) Ear : Chevilo charmamu nallaga marina tharuvatha konni rojulaku thadi amuthundhi. duradha untundi. Gokithe manduthundhi.

I kindly request you to give the suggesion for the above.

K.Srinivas
Moblile Number : 9912440781
Mail ID : kpsrinivasreddy@gmail.com

Koripelly Srinivas Reddy said...

Sir, Nenu chala rojula nundi charmaniki sambhandhinchina samasya tho ebbandhi paduthunnanu.

Ear : Chevi lopala charmamu nallaga marindi. Durudhaga untundi. Charmam thadi avuthundhi.

I request you to kindly give the treatment advice to me.

K.Srinivas Reddy

Unknown said...

మా మనుమరాలుకు 14 నెలలు గత వారం రోజులుగా జలుబు, జ్వరం, దగ్గు, శ్వాసకు ఇబ్బంది పదుతున్నది. కావున దయచేసి పరిష్కార చిటుకా తెలుపండి

Anonymous said...

Hi Sir,My name is Sandeep, iam suffering from sex weakness.my pennis is not getting strong while participating in sex ans as well as within 2min sperm is leaked.
please solve my prblem.

Anonymous said...

sir name vayasu 23. naku e madya thala noppi baga vastundhi. tablets vesukunte tagguthundi. a tarvatha malli vastundhi. daya chesi e samasyaku Ayurvedam lo parishkaram telupagalaru.

Anonymous said...

How to Send the mail u haven't mention any of the mail id plz mention the mail id so that we will send our problems...

Anonymous said...

మా స్నేహితునికి రక్త కాన్సర్ వుంది అలోపతి డాక్టర్ మూడో స్థాయి లో వుంది అని చెప్పారు ఎక్కువ కాలం బతకవు అని కూడా చెప్పారు కాని నేనే దైర్యం చెప్పి యేవో నాకు తెలిసిన కనుకున్న ఆయుర్వేద మందులు (తులసి ,కలబంద ,గో ఆర్క్ ) యిచ్చి వాడమని చెప్పాను అలోపతి మందులు కూడా వాడుతున్నాడు
మీరు ఆయుర్వేదంలో మంచి మందులు తయారివిదానం
లేదా ఎక్కడ దొరుకుతాయి ఎలా వాడలి తెలియచేయండి దయచేసి

రాజు

Unknown said...

Sir,
Iam having pains and uncomfort feeling in my back side of neck.my age is 33.iam having and noticed high blood pressure when ever any problem, or heavywork is there in front of me .iam not intrested in english medicines.
Pls send me any permenent solution to control blood presure through ayurveda medicine,yoga, mudras..etc

K BRAHMA TEJA said...

sir,

నా కుడి కాలిమీద చెప్పాలంటే సరిగ్గా చీలమండలానికి పైన రెండు బెత్తెలు పైన భాగాన పిక్కకు కింద మధ్య భాగం లో 2 నెలల తామర సోకింది. అది ఒకవైపు నల్లగా ఒకవైపు ఎర్రగా 8 అంకె లాగా సోకింది. పరమాణం బాదం గింజ అంత మాత్రమె చిన్నదే. జాలీం లోషన్ రాయమని ఒక RMP సిఫార్సు మేరకు రాసాను. ఎర్రటి భాగం పూర్తిగా నయం ఐంది కానీ నల్లటి భాగం ఒక పుండు లాగా ఉండిపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా తగ్గలేదు. వేప నూరి రాసాను ఐన ఫలితం కనిపించలేదు. పెద్దలు ఒక ఆయన ఉత్తరేణి వ్రాయమన్నారు అయినా ఫలితం లేదు. ఆ నల్లభాగం కందిగింజ పరిమాణం లో బొబ్బ లాగా, దాని చుట్టూ ఒక అరంగుళం మందం నలుపు విస్తరించి ఉంది. మీరు ఫోటో తీసి మెయిల్ చేయమంటే చేస్తాను. నా సమస్యకు పరిష్కారం చెప్పగలరని భావిస్తున్నాను.

ఇట్లు
బ్రహ్మ తేజ

surendra said...

dear sir I have 172 mg sugar in my blodd.+1 in urine. I am using podapathri chuurnam . Is it sufficient or any more medicines are require to me. please give me ur advice early as possible
thanking you

Unknown said...

బియ్యం తింటె థైరైడ్ వస్థుంధా తెలుప గలరు.

Unknown said...

ఆచార్య నా వయసు 50 సంవత్సరాలు. నాకు గత 20 రోజులుగా జలుబు వస్తుంది. ఎంతకూ తగ్గట్లేదు. దయచేసి నా సమస్యకు పరిష్కారం తెలుపగలరు.

Unknown said...

ఆచార్య నా వయసు 50 సంవత్సరాలు. నాకు గత 20 రోజులుగా జలుబు వస్తుంది. ఎంతకూ తగ్గట్లేదు. దయచేసి నా సమస్యకు పరిష్కారం తెలుపగలరు.

vijaya durgads said...

సార్ నాకు విరోచనం ద్వారం ఇరుకుగా ఉండి విరోచనం అయినప్పుడు రక్తం వస్తుంది దానివలన ఎక్కువ నోప్పి వస్తుంది దయచేసి నాకు పరిష్కారం చూపగలరు

Anonymous said...

My child is 2 and 1/2 years old and identified with tooth decay. Please help.

Unknown said...

Dear sir/madam,
నా పేరు కిరణ్ నా ఏజ్ 22,నేను ఇంతకుముందు చాల ఆక్టివ్ గా ఉండేవాడిని కానీ ఇప్పుడు ఒక 1 ఇయర్ నుంచి నాకు అ పని చేసిన అక్కువ నడిచిన పరిగెత్తిన తొందరగా ఆయాసం వస్తుంది,నాకు అలా జరగడం చాలా ఇబ్బందిగా ఉంది.ప్లీజ్ నాకు దీని గురించి ఒక సొల్యూషన్ ఇవ్వండి.Thank u
mail id: kiranmahesh.t@gmail.com

Unknown said...

శరీరం పై పేరుకుపోయిన మురికి పోవడానికి గృహ చిట్కాలు తెలుపగలరు?

Ramakrishna said...

మా పిన్నికి మోకాలు వాచీ పోతుంది చాల మందులు వాదాము స్కానింగ్ చేయించాము ఏమి లేదన్నారు నడవలేక పోతుంది వాచిన చోట చాల వేడిగా కాళీ పోల్తుంది జ్వరం కూడా వస్తుంది

Ramakrishna said...

మా పిన్నికి మోకాలు వాచీ పోతుంది చాల మందులు వాదాము స్కానింగ్ చేయించాము ఏమి లేదన్నారు నడవలేక పోతుంది వాచిన చోట చాల వేడిగా కాళీ పోల్తుంది జ్వరం కూడా వస్తుంది

Unknown said...

halow sir nenu 10 days nundi throat infection and synsitis probelums tho badhapaduthunnanu.chala english medicines vaduthunnanu. kani thaggaledu.antibiotic chala vadanu.ayurvedham lo medicine unte cheppandy

Unknown said...

halow sir ninna meeku messege pettanu.nenu throat infection and synousitis probelm tho suffer avuthunnanu.antibiotics vaduthunnan relief ravatamu ledu.naku ayurvediki medicine unte cheppandy.please.

Anonymous said...

naku yappudu jalubu paduthunudhi

margam cheppandi sir

Ramakrishna said...

my aunt age 73 years. doctor Diogenes cancer.he was suggested cancer hospital at Hyderabad.now please suggest what can we do?

Unknown said...

naaku 15 days nundi throat infection undi.ippataki meeku 3 times mail cesanu.dhayacesi naku ayurvedhik medcicine cheppandy

Unknown said...

హనుమాన్ ఫలం క్యాన్సర్ వ్యాధికి దివ్య ఔషధం గా పని చేస్తు౦దాని చదివాము.ఈ ఔషదం ఎక్కడ లభిస్తుంది..మాది గుంటూరు జిల్లా గురజాల cell 8008167576
mail; palnadunews@gmail.com

Unknown said...

how to avoid pimples and black spots on face

Unknown said...

how to remove pimples and black spots on face

Unknown said...

how to remove pimples and black spots on face

Anonymous said...

hai sir.im unmarried.nenu mundhugane ma chuttala abbaitho sex lo palgonnanu.na yoni peddaga and loose ga undhi.chinna ga and tight kavadaniki solution cheppandhi sir.

SarithaMadhav said...

hello sir,

ma abbayi vayasu 4 1/2 samvathsaralu.

matalu clearga ravadam ledu.
excite ayinappudu matalau agi agi vasthayi. anni aksharalu palakaledu.
cha and ja assalu palakadu. vathulu assalu palakavu. madhi menarika vivaham kadhu. migatha anni vishayalalo babu chala chalakiga untadu. please provide me the solution. schoollo chala problem avuthondi. chala chala fast ga matladuthadu sentenceni.

thanks.

Anonymous said...

hi sir,

I'm ASR.naku seegra skalanam problem undhi. dhaniki nenu emina tablets vesukovacha..endhukante na age 22 years old.

na gf tho chala problem ga undhi. so please comment soon..

Unknown said...

hallo sir.నా పేరు సుమన్.కరీంనగర్ మహాదేవపూర్ గ్రామం.వయసు 24.7years చికెన్ సెంటర్ లో పని చేశాను.అప్పుడు స్టార్ట్ అయ్యింది నడుమునొప్పి .ఇప్పుడు కంప్యుటర్ ఆపరేటర్గా పని చేస్తున్నాను paine killars వాడాను.తగ్గలేదు.వరంగల్ MGM హస్పిటల్ mriస్కానింగ్ తీశాను.l4,l5.అని రిసల్ట్ వచ్చింది.అక్కడ సర్జరీ అని ఉస్మానియా రాశారు.మరి తేది 20-12-2014 న ఉస్మానియా హస్పిటల్ వెళ్ళాను.అక్కడ డాక్టర్ సర్జరీ అవసరం లేదు అన్నాడు.మేడిసన్ రాసి పిజియోతెరపి చేసుకోఅన్నాడు. .ఇంట్లో పిజియోతెరపి చేసున్నాను.పిజియోతెరపి వలన శాశ్వతంగా తగ్గుతుందా?ఆయుర్వేదం లో చికిత్స ఎలా ఉంటది.చికిత్సకు ఎంత సమయము పడుతుంది?.

Unknown said...

hallo sir.నా పేరు సుమన్.కరీంనగర్ మహాదేవపూర్ గ్రామం.వయసు 24.7years చికెన్ సెంటర్ లో పని చేశాను.అప్పుడు స్టార్ట్ అయ్యింది నడుమునొప్పి .ఇప్పుడు కంప్యుటర్ ఆపరేటర్గా పని చేస్తున్నాను paine killars వాడాను.తగ్గలేదు.వరంగల్ MGM హస్పిటల్ mriస్కానింగ్ తీశాను.l4,l5.అని రిసల్ట్ వచ్చింది.అక్కడ సర్జరీ అని ఉస్మానియా రాశారు.మరి తేది 20-12-2014 న ఉస్మానియా హస్పిటల్ వెళ్ళాను.అక్కడ డాక్టర్ సర్జరీ అవసరం లేదు అన్నాడు.మేడిసన్ రాసి పిజియోతెరపి చేసుకోఅన్నాడు. .ఇంట్లో పిజియోతెరపి చేసున్నాను.పిజియోతెరపి వలన శాశ్వతంగా తగ్గుతుందా?ఆయుర్వేదం లో చికిత్స ఎలా ఉంటది.చికిత్సకు ఎంత సమయము పడుతుంది?.

Anonymous said...

Dear sir

Last 7 months i am getting left side neck pain , and left arm pain and left side back pain and some times finger tingling and chest pain rotating
I went genral medicine
i went to gastero for GERD it is negative
I went cardio and took TMT and Echo it is negative
i went nerio also
i went ortho and took MRI for neck
Below are report
----------------------
(c2-c3 -11.6 mm,c3-c4-10.4 mm,c4-c5 -9.9 mm,c5-c6-9.4mm,c6-c7-8.2mmc7-d1-11.8mm)

impression
Posterior disc osteophytic complex with right paracentral disc protrusion atc6-c7 level causing indentation on theventral thecal sac and narrowing of right neural foramins
posterior disc osteophytic complex at c3-c4 ,c4-c5 and c5-c6 levels causing indentation on the ventral thecal sac

they gave me tablets and some neck execricsem,still neck and back side, arm and chest pain routating ,fingers tingling

Note: I am a software engineer
Kindly suggest

Please let me know if any other clarification

advance Thank you madam

Rao

Unknown said...

Dr,gharu namaskaram

Naku health cheek up puthe akkada doctor ett street ECG possitve wachinde mariyu both kidney's lo stone 1large size wundi 2 small size mariyu bladder lu 2 stone lu wonae lift side lu 1 large size 2 small wunae prostate enlarge wundi mareyu PSA test chests 1.25 result wachinde Dene gurinche chapale PSA ante emete de... Dr gharu I am waiting for your replay by...

Anonymous said...

సర్ నత్తి ని తక్వా సమయంలో నయం చేయాటానికి ఆలాగే ఏ మందు వడితే ఁపబవం ఏక్కువగ వుంటుందో చేప్పాండి సార్ నత్తి లో మట్లడుతుంటే న మిదే నకు ఆసహ్య వేస్తుంది దినకి మిరు ఇచ్చే సలహ కావాలి దయచేసి నకు మైల్ చేయ్యండి సర్ ganeshjambula@gmail.com

Anonymous said...

సర్ నత్తి ని తక్వా సమయంలో నయం చేయాటానికి ఆలాగే ఏ మందు వడితే ఁపబవం ఏక్కువగ వుంటుందో చేప్పాండి సార్ నత్తి లో మట్లడుతుంటే న మిదే నకు ఆసహ్య వేస్తుంది దినకి మిరు ఇచ్చే సలహ కావాలి దయచేసి నకు మైల్ చేయ్యండి సర్ ganeshjambula@gmail.com (

Unknown said...

Acharya namaskaramlu
Naku street ECG pass it I've wachindi
Mariyu 2 side kidney Lou stones large sige ga wunnae and prostet enlarge wundi PSA test 1.25 ga wachindi
Acharya gharu n PAYE daya wunchi ayurde mandul chepagalaru, nenu Saudi Arabia lu wunna nu e kada kerla ayudemlu shop lu wunna we please sir, I am waiting yours replay,, thank

Unknown said...

కిడ్నీలో రాళ్లు వున్నవి మరియు ఒక రాయి నాళం లో ఇరుక్కొని ఉంది.అప్పుడప్పుడు నొప్పి వస్థూ వుంటుంది.

Sree said...

గురువు గారికి నమస్కారం అయ్యా మా ఊరు నల్గొండ మా అన్నయ్య వయసు 31. చాలా సన్నగా ఉంటాడు బుగ్గలు లోపలికి పోయాయి తన కడుపులో నట్టలు ఏలిక పాములు ఉన్నాయి అని అంటున్నాడు. తను లావు కావాలని అంటున్నాడు ఈ సంవత్సరం పెళ్ళి చేయాలని అనుకుంటున్నాము. మా యందు దయ ఉంచి ఈ సమస్యకు మార్గం చూపించాలని వేడుకుంటున్నాము. sreevalli946@gmail.com

Anonymous said...

గురువు గారికి నమస్కారం అయ్యా మా ఊరు నల్గొండ మా అన్నయ్య వయసు 31. చాలా సన్నగా ఉంటాడు బుగ్గలు లోపలికి పోయాయి తన కడుపులో నట్టలు ఏలిక పాములు ఉన్నాయి అని అంటున్నాడు. తను లావు కావాలని అంటున్నాడు ఈ సంవత్సరం పెళ్ళి చేయాలని అనుకుంటున్నాము. మా యందు దయ ఉంచి ఈ సమస్యకు మార్గం చూపించాలని వేడుకుంటున్నాము.

అవుకు మండల ఉపాధ్యాయులు said...

గౌరవనీయ ఆయుర్వేద వారికి, మా అమ్మగారికి తేది.11/1/2015 ఉదయం గం.,8.15ని., మా ఊరి దగ్గరి,ఏరులోని చల్లని నీటిలో బట్టలు ఉతుకుతుండగా ఉన్నట్టుండి పక్షవాతం వచ్చింది.ఎడమ చేయి,ఎడమకాలు పూర్తిగా పనిచేయలేని స్థితిలోకి వెళ్లాయి.వెంటెనే కర్నూలులోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లాము.వారు పరీక్షించి కుడి వైపు మెదడులో I.C.Bleed - Hemiplegia అని నిర్ధారించి మూడు రోజులు I.C.U.లోనూ మరో 5 రోజులు జనరల్ వార్డు నందు వుంచుకొని చికిత్స చేయడం జరిగినది.తరువాత మా కోరిక మేరకు Dischsrge చేయడం జరిగినది.Physiotherapy చేయిస్తూ మాత్రలు వాడమని సలహా ఇవ్వడమైనది.ప్రస్తుతం మేము ఇంటికి వచ్చి వారం రోజులు అయినది.మేము వారు చెప్పినట్లే Physiotherapy చేస్తూ మాత్రలు వాడుతున్నప్పటికీ కాలు,చేయి కదలికలలో మాత్రం ఏదో కొద్దిశాతంలో మార్పు తప్ప ఎటువంటి పురోగతి లేదు.దయచేసి మా అమ్మ కాలు,చేయు కదలికలలో మార్పు వచ్చి మా తొందరగా నడవాలంటే ఎటువంటి ఆయుర్వేద మందులు వాలో సూచించగలరని ప్రార్థిస్తూ, కృతజ్ఞతలో...నాగూర్ ప్రసాద్.యం.

అవుకు మండల ఉపాధ్యాయులు said...

గౌరవనీయ ఆయుర్వేద వారికి, మా అమ్మగారికి తేది.11/1/2015 ఉదయం గం.,8.15ని., మా ఊరి దగ్గరి,ఏరులోని చల్లని నీటిలో బట్టలు ఉతుకుతుండగా ఉన్నట్టుండి పక్షవాతం వచ్చింది.ఎడమ చేయి,ఎడమకాలు పూర్తిగా పనిచేయలేని స్థితిలోకి వెళ్లాయి.వెంటెనే కర్నూలులోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లాము.వారు పరీక్షించి కుడి వైపు మెదడులో I.C.Bleed - Hemiplegia అని నిర్ధారించి మూడు రోజులు I.C.U.లోనూ మరో 5 రోజులు జనరల్ వార్డు నందు వుంచుకొని చికిత్స చేయడం జరిగినది.తరువాత మా కోరిక మేరకు Dischsrge చేయడం జరిగినది.Physiotherapy చేయిస్తూ మాత్రలు వాడమని సలహా ఇవ్వడమైనది.ప్రస్తుతం మేము ఇంటికి వచ్చి వారం రోజులు అయినది.మేము వారు చెప్పినట్లే Physiotherapy చేస్తూ మాత్రలు వాడుతున్నప్పటికీ కాలు,చేయి కదలికలలో మాత్రం ఏదో కొద్దిశాతంలో మార్పు తప్ప ఎటువంటి పురోగతి లేదు.దయచేసి మా అమ్మ కాలు,చేయు కదలికలలో మార్పు వచ్చి మా తొందరగా నడవాలంటే ఎటువంటి ఆయుర్వేద మందులు వాలో సూచించగలరని ప్రార్థిస్తూ, కృతజ్ఞతలతో...నాగూర్ ప్రసాద్.యం.

Unknown said...

i have been suffering form migran headach for 3years ,to prevent this problem what can i do plz tel me sir

Anonymous said...

సార్ , 3 నెలల క్రితం నేను సెమన్ టెస్ట్ చేసికొన్నాను. రిపొర్ట్ లొ 32 మిలియన్ల కణాలు. ఉన్నవి. వాటి కదలిక సున్నా అని వచ్చినది. దీనికి మీరు పరిష్కారఁ చూపగలరు. ఇట్లు శేఖర్.

రవి శంకర్ పెద్దిరాజు said...

అయ్యా,
మా నాన్న గారి వయసు ఎనభై అయిదు సంవత్సరములు. ఆయనకు సన్నగా కడుపు నొప్పి ఉంటుంది. తిండి తిన్నప్పుడు కాస్త ఎక్కువగా ఉంటుందంటారు.తింటే నొప్పని తిండి తినడం లేదు. చాలా తగ్గి పొయారు. మాఊరిలో ఒక ఆయుర్వేద డాక్టరు గారికి చూపించాము. కానీ తగ్గలేదు. దయచేసి సరిఅయిన మందులు సూచించ గలరు. ఇట్లు రవిశ్ంకర్
పులివెందుల

Unknown said...

ECoLI IS ISoLATED IN URINE sir my name is ramya krishna 25 yrs,i had been suffering from uti from 2 1/2 yrs.i used antibiotics for 9 months.from june onwards i'm using homeopathy.but i want the perminent solution.and also my knees,elbows are paining even i'm not able to walk much ,i have vaginal burning but doctor said no vaginal infection it's bcoz of prolonged use of antibiotics. kallo,knees lo knchemu neeru undi adi urine infectin valla antunnaru.present homeopathy vadutunnanu,plz kindly give me good treatment for uti and knees pain.hospitals chuttu tirigi tirigi visigipoyamu sir PLZ REPLY URGENT

Unknown said...

ECoLI IS ISoLATED IN URINE sir my name is ramya krishna 25 yrs,i had been suffering from uti from 2 1/2 yrs.i used antibiotics for 9 months.from june onwards i'm using homeopathy.but i want the perminent solution.and also my knees,elbows are paining even i'm not able to walk much ,i have vaginal burning but doctor said no vaginal infection it's bcoz of prolonged use of antibiotics. kallo,knees lo knchemu neeru undi adi urine infectin valla antunnaru.present homeopathy vadutunnanu,plz kindly give me good treatment for uti and knees pain.hospitals chuttu tirigi tirigi visigipoyamu sir PLZ REPLY URGENT

high said...

Sir
I have internal piles for last 5 years but till now they did not come any problem. but now It has so much pain while going to toilet. please suggest me the medicine( Sir I don't know the recipes that you are saying the blog, So I request you to kindly provide me the medicine with images of plant or contents. this will help me alot ) thank you sir

Anonymous said...

కొద్ది రోజులుగా చుండ్రు విపరితంగా పెరిగిపోయింది. దాంతో జుట్టు రాలటం, చుండ్రు పొరలు పొరలుగా రాలుతుంది. చుండ్రు ఉన్న చోట గట్టిగా రాస్తే ఎర్రగా పొరలు కనిపిస్తున్నాయి. సోరియాసిస్ అని భయంగా ఉంది.. నిజమేనా...ఛాతిమీద తెల్లమచ్చలు ఉన్నాయి.

Anonymous said...

కొద్ది రోజులుగా చుండ్రు విపరితంగా పెరిగిపోయింది. దాంతో జుట్టు రాలటం, చుండ్రు పొరలు పొరలుగా రాలుతుంది. చుండ్రు ఉన్న చోట గట్టిగా రాస్తే ఎర్రగా పొరలు కనిపిస్తున్నాయి. సోరియాసిస్ అని భయంగా ఉంది.. నిజమేనా...ఛాతిమీద తెల్లమచ్చలు ఉన్నాయి.

Unknown said...

dan-f oil వారానికి 3 సార్లు రాయండి
పతంజలి dandraff షాంపూతో తలస్నానం చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...

pages

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks