Q: Namaste sir
Naku hypothyroid, pcod and simple endometrosis hyperplasia problems unnayi
Inka pregnant kaledu marriage ayi 6 years Ayindi. Remedies telupagalaru
Guruvu garu
Na age 32 nenu conceive avadam ledu because Naku thyroid problem and pcod problem undi. recent ga doctor ki chupinchukunnanu. English medicines ki endomemetrosis hyperplasia problem vachindi. Aa bhayantho aa medicines manesanu. Tension valla ee problems valla weight kuda periganu. Nenu weight ki 12 kgs taggali exercise chestunnanu but result kuda sariga ledu nenu conceive avvali asanalu or food aviana mostly intlo use cheyaglige medicine cheppandi now thyronorm 50mcg vadutunnanu
A: 1) స్త్రీ రసాయన వటి (ఒక మాత్ర చొప్పున రెండు పూటలు భోజనం తరువాత గోరు వెచ్చని నీటితో వేసుకోవాలి.)
2) చంద్ర prabha వటి (ఒక మాత్ర చొప్పున రెండు పూటలు భోజనం తరువాత గోరు వెచ్చని నీటితో వేసుకోవాలి.)
3) కాంచనార గుగ్గులు (ఒక మాత్ర చొప్పున రెండు పూటలు భోజనం ముందు గోరు వెచ్చని నీటితో వేసుకోవాలి.)
4) ఫల ఘ్రిత్ లేహ్యం (నచ్చిన సమయంలో spoon లేహ్యం రెండు సార్లు తినాలి
5) శివలింగ బీజ --100 g, పుత్రజీవక బీజములు -100g రెండిటిని పొడి చేసి పాలలో కలిపి రెండు పూటలు భోజనానికి గంట ముందు త్రాగాలి
ఫై 5 రకాల మందులు 40 రోజులు వాడండి
మీ సమస్యలు పూర్తిగా తొలిగిపోతాయి.
ఫై మందులు పతంజలి ఆయుర్వేద shop లో మాత్రమె దొరుకుతాయి .మీకు డౌట్స్ వుంటే నాకు call చెయ్యండి .