Q: సార్ నా ప్రశ్నకు స్సందించినందుకు ముందుగా
ధన్యవాదములు..
బీపీ, షుగర్ లేదు. నడుంనోప్పికి హోమియోపతి మందులు వాడుతున్నారు. ప్రత్యేకంగా ఇంగ్లీషు మందులు ఏమీ వాడడంలేదు. ఇంకా ఆయుర్వేద మందులు ప్రస్తుతానికి ఏమీ వాడట్లలేదు. అయితే ఏదైనా మందులు వాడాలంటే అవి వాడుతున్నప్పుడు ఇవి వాడకూడదు. పలాన మందులు వాడితే పత్యం చేయాలి అని ఇరుగుపొరుగు సలహా ఇస్తుంటారు. కనుక ఏ మందులు వాడితే పత్యం చేయాలి. ఏవైనా మందులు వాడితే మందు, మందు కు ఎంత గ్యాప్ ఇవ్వాలి. దయచేసి వివరంగా తెలియజేయగలరు.

A:
Ayurbless
1) యోగరాజ గుగ్గులు --60 tablets(ఉదయం,సాయంత్రం ఒకటి చెప్పున నీటితో వేసుకొండి)
2) మహా నారాయణ తైలం -200ml (రెండు పూటలునొప్పి ప్రాంతంలో రాసి కాపడం పెట్టాలి ,వారం ఒకసారి కటివస్తి చేసుకోండి.విదానం website లో వుంది ఈ విదానం పాటిస్తే వేగంగా నడుము నొప్పి తగ్గును )
అధిక పులుపు,కారం తీసుకోరాదు .గొంగోర,వంకాయ తినరాదు.
3) రాత్రి పూట నిద్రపోయే ముందు 1/2 spoon శొంటి పొడి మజ్జికలో or నీటిలో కలిపి త్రాగాలి
ముద్ర ,ఆసనం రోజు వేస్తె 40 రోజుల్లో నడుము నొప్పి మీ ఆదినంలోకి వస్తుంది .నడుము నొప్పి కీ అవసరమైన ముద్ర,ఆసనం website లో చూడగలరు.