Q: ఆయుర్వేద గురు పండితులకు నమస్కరించి వ్రాయునది .నా పేరు వెంకట రమణ నాకు చాలా
ఇయర్స్ నుండి శరీరం లో గడ్డలు గా ఉన్నవి .చాలా మంది డాక్టర్స్ కి చూపించాను
.కాని
వాటికి మందులు ఏమి లేవు వాటి వాళ్ళ ఏమి ప్రమాదం లేదు అని
చెప్పారు .కాని నా శరీరం అంతా గడ్డలు గడ్డలు గా మారి
బయటకు కనిపిస్తున్నవి ఎదో వ్యాధిలా కనిపిస్తున్నది.దయచేసి
దీనికి పరిష్కారం చూపగలరు .
ఇట్లు
టి .వెంకట రమణ .
A: 1) కాంచనార గుగ్గులు (tablets)
(రోజు రెండు పూటలు వాడండి)
2) ఆవు మూత్రం 3 సార్లు వడబోసి దానిలో spoon
తేనె కలిపి రెండు పూటలు త్రాగాలి (దీనిని రోజు సేకరించాలి నిల్వ ఉంచరాదు )
3) కలబంద గుజ్జులో
కొద్దిగాజీలకర్రపొడి,పసపు పొడి కలిపి రోజు ఉదయం పరగడుపున తినాలి.
80 రోజులు పాటించాలి