Q: ఆయుర్వేద జీవన విజ్ఞాన పరిశోధకులైన
గురువర్యులకు నమస్కారం. ఆచార్య! నా పేరు రామారావు. అల్లెన ( allena) శ్రీకాకుళం జిల్లా. నా వయస్సు 23 సంవత్సరాలు.బరువు 43. నేను గత 15 రోజులుగా కడుపులో నొప్పి,
ఒళ్లు నొప్పులు,కీళ్ళ నొప్పి, నీరసంతో బాధపడుతున్నాను. ఇంకా వాంతులు,
తలనొప్పి, వికారము, సరిగ్గా నిద్ర రావడంలేదు. నీరుడు
ఆకుపచ్చరంగులో పడుతుంది. గుండెల్లో మంట నొప్పిగా ఉంటుంది. రెండు రోజుల క్రితం పసరు వాంతి
అయింది. ఈ మధ్య తలనొప్పి
ఎక్కువగా ఉంటుంది. రెండు నెలల క్రితం మలేరియా, టైఫాయిడ్ జ్వరం రావడం వలన ప్రభుత్వ ఆసుపత్రిలో చాలా మందులు వాడాను. నా సమస్యకు పరిష్కారాన్ని తెలియచేయండి
A: 1) నేలవేము,తిప్పతీగ రెండు సమానంగా పొడిచేసుకొని
నిల్వ ఉంచుకోండి(ఉదయం పరగడుపున spoon పొడి తో గ్లాస్ కాషాయం చేసి రెండు పూటలు
త్రాగండి
2) గుంటగలగర
మొక్కలు సేకరించి spoon రసం తీయండి దీనిలో spoon తేనె కలిపి భోజనం తరువాత రెండు
పూటలు తినాలి .
మీ సమస్యలు
ఆయుర్వేదం లో పరిస్కరించబడి,యవ్వనంగాకనిపిస్తారు
ముద్రలు,yoga
ఉదయం పూట 20 నిమిషాలు చెయ్యండి
నా website లో
ముద్రలు ఆసనాలు ఉన్నాయి చుడండి