Q: I saw your website. Its really good.
My child is 10 years old and using spectacles since past
4 years.
Any medicine in Ayurveda to cure short sighted ness(He
cant view long distance objects)..
Please help
A: 1) మహా త్రిపలాద్యా ఘ్రుతం (spoon tonic పాలలో కలిపి త్రాగాలి .రోజుకు రెండు సార్లు ఇది దొరకకపోతే దీనిని తయారు చెయ్యండి )
కరక్కాయ పొడి 20g, తానికాయ పొడి40g,ఉసిరి 60g ,అతిమదురం 10 g ,పిప్పళ్ళు 10g, పాటిక బెల్లం (మిశ్రి) 140g,తేనె 140g, నెయ్యి 70 g అన్నిటిని బాగా కలిపి గాజు సీసాలో నిల్వ ఉంచాలి దీనిని రోజుకు 5 గ్రాములు తినాలి దీనిని ఎన్ని రోజులు అయిన తినవచ్చు 60 రోజులు తిన్నాక రెండో ఆయుర్వేద మందు తెలియ జేస్తాను 180 రోజులు పాటిస్తే పూర్తిగా తగ్గిపోతుంది .చిన్న కళ్ళ వ్యాయామం చెయ్యాలి మరియు చూపుడు వేలు ,మధ్య వేలు క్రింది భాగాన్ని సున్నితంగా వత్తాలి ,ముద్ర చేస్తే మంచి పలితం ఉంటుంది ముద్రలు కోసం మా website లో చూడండి.డౌట్స్ వుంటే mail చెయ్యండి