Q: గురువుగారు
నమస్కారం..
రాత్రి పూట పడుకున్నపుడు
గొంతులో గళ్ల అడ్డుపతున్నాయి. దగ్గినా, కాకరించినా బయటికి రాదు. దీంతో పదే పదే దగ్గుతూ, కాకరిస్తూ ఉండడంతో ఇంట్లోవారికి ఇబ్బందిగా ఉంటుందుది. ఈ సమస్యకు నివారణ చూపించగలరు
A: 1) తాలిసాది చూర్ణం(1/2
spoon పొడి గోరువెచ్చని నీటితో
రెండు పూటలు తీసుకోవాలి)
2) మిరియాలు 50g,శొంటి 50 g,పసుపు50g, సమానంగా పొడి చేసుకొని రోజుకు రెండు పూటలు గోరు వెచ్చని పాలతో 1/2 spoon పొడి తీసుకోండి.
20 రోజుల్లో పూర్తిగా మీ సమస్య తగ్గుతుంది.
2) మిరియాలు 50g,శొంటి 50 g,పసుపు50g, సమానంగా పొడి చేసుకొని రోజుకు రెండు పూటలు గోరు వెచ్చని పాలతో 1/2 spoon పొడి తీసుకోండి.
20 రోజుల్లో పూర్తిగా మీ సమస్య తగ్గుతుంది.