Q: Dear Sir / Madam,
Naa Vayasu - 31 - piles 1 year nunchi unnayi
Naa wife vayasu - 26 - Kidney Stones - 3 Years nunchi unnayi - bp ledu
dayachesi tappakunda pariskaram teliyajeyandi
A: Ayurbless
piles కోసం 1) త్రిఫల చూర్ణం 200g (రోజుకు రెండు పూటలు spoon పొడి నీటిలో కలిపి తీసుకోండి )
2) కుంకుడు కాయలు పెచ్చులలో గింజలు పారేసి తొక్కలను నీటితో బాగా నూరి బటాని గింజలు సైజులో మాత్రలు చేసుకొని ఆరబెట్టండి.(రోజు 3 పూటలు మజ్జిగతో 1 మాత్ర వేసుకొండి )
40 రోజులు చేస్తే మల్లి మొలలు సమస్య ఉండదు .40 రోజులు వరకు మాంసాహారం తినరాదు
కిడ్నీ లో stones కోసం 1) కొండ పిండి మొక్క ,తెల్ల గలిజేరు (ఆటుక మామిడి )(అంబలమాడు )(పునర్నవ ), చిన్నపల్లేరు మొక్క మొత్తము ఫై మూడు మొక్కలు ను పొడి చేసి spoon పొడి నీటితో రెండు పూటలు తీసుకోవాలి.౩౦ రోజులు వాడితే రాళ్ళు కరిగిపోతాయి.అప్పుడప్పుడు ఉలవ చారు చేసి త్రాగుతూ వుండండి