ayurbless కు స్వాగతం.మీ సమస్యను send your problem page ఫై click చేసి మాకు పంపించండి. మీరు అడిగే ప్రతి సమస్యకు మేము సమాదానం mail చేస్తున్నాము కొందరికి reply వెళ్ళడం లేదు .mail రాని వారు "మీ ప్రశ్నలు -మా సమాదానాలు " page చూడగలరు .facebook ద్వారా మా team తో chat చేసి మీ సందేహాలు అడగవచ్చు ayur bless ఫై click చేసి add friend చేసుకొని మాతో chat చేయవచ్చు.

ప్రియమైన ayurbless వీక్షికులకు,

మీకు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చిన మాకు mail చెయ్యండి.send your problem అనే పేజీ ఫై click చేసి మాకు తెలియజేయండి.మీ సమస్య తీవ్రతను బట్టి మేము వేగంగా స్పందించి మీకు ఆయుర్వేద పరిష్కారం తెలుపుతాము.ఆయుర్వేదంలో పరిష్కారం కాని సమస్య ఏదిలేదు.

కాన్సర్ రోగులకు కూడా పరిష్కారం తెలుపుతున్నాం.మా ayurbless websiteను మీరు bookmark చేసుకోండి.

సంవత్సరం మొత్తం కొత్త పోస్టింగ్ లతో మీముందు వుంటుంది.blog లోలేని చాలా విషయాలు website లో ఉంచడం జరిగింది.www.ayurbless.com చూడగలరు.

దంత సమస్యలు ఆయుర్వేద చికిత్స

దంత సమస్యలు

బోదకాలు



Q:ఆర్య ,
సర్ , మా అమ్మకి బోదకాలు ఉంది . గత 20 సంవత్సరాల నుండి బాధపడుతున్నారు .
ఇంగ్లీష్ మందులు వాడుతున్నారు . స్వెల్లింగ్ లేదు . కాని వాపు అలానే ఉంది . అంతే కాదు జ్వరం తో బాధపడటం, కాలు వాయడం , ఎక్కువగా నడవలేకపోవడం , ఇలాంటి వాటితో బాధపడుతున్నారు .
మేము ఎన్నో హాస్పిటల్ కి తీసుకెళ్ళాం . కాని ఇది తగ్గదు అని చెప్తున్నారు .
దయచేసి ఆయుర్వేదం లో పూర్తిగా తగ్గే పరిష్కారం చెప్పమని కోరుకుంటున్నాను .
ఒకవేళ పేషెంట్ రావలసి వస్తే , ఎన్ని రోజులు ఉండాలో , ఎక్కడకి రావాలో , మీరు లేదా మీకు తెలిసిన మంచి హాస్పిటల్ చెప్పమని కోరుకుంటున్నాను .
మీ విధేయుడు
కాశి
A:
1) కరక్కాయ పొడి 100 గ్రాములు ,తిప్పసత్తు 100 గ్రాములు ---3 గ్రాముల పొడి భోజనానికి ముందు రోజుకు రెండు పూటలు గోమూత్రం లో కలిపి త్రాగాలి.(గోమూత్రం దొరకకపోతే  గోదాన్ ఆర్కము  పతంజలి shop లో దొరుకుతుంది )
2) పిప్పళ్ళు 100g , తెల్ల గలిజేరు వేరు 100 g,ఉసిరి 100g, కరక్కయులు 100g,తానికాయలు 100g,---5 గ్రాముల పొడి తేనెతో కలిపి భోజనం తరువాత తినాలి
3) ఉమ్మెత్త ఆకులు 50g,తెల్ల గలిజేరు ఆకులు 50 g,ఆముదం ఆకులు 50g,వావిలి ఆకులు 50g,తెల్ల ఆవాలు 50g, మునగ చెట్టు బెరడు రసం50 g ---అన్నిటిని కలిపి బోదకాలు ఫై రాయాలి.
40 రోజులు చేసిన తరువాత నాకు mail చెయ్యండి .
web: www.ayurbless.com

సోరియాసిస్

Q: సార్ నేను మలేషియాలో ఉంటాను.ప్లేక్ సోరియాసిస్ అని డాక్టర్ చెప్పారు. తల,శరీర భాగాల్లో ఎర్రటి పొక్కు లాగ వచ్చి తెల్లటి పొలుసులుగా మారుతుంది
A:
1) కాయ కల్ప క్వాద (spoon పొడితో కషాయం చేసి పరగడుపున రోజుకు రెండు సార్లు త్రాగాలి )

2) కైశోరగుగ్గులు (రెండు మాత్రలు చొప్పున రెండు పూటలు భోజనం తరువాత నీటితో వేసుకోవాలి.)

3) ఆరోగ్య వర్దిని (ఒక మాత్ర చొప్పున రెండు పూటలు భోజనం తరువాత నీటితో వేసుకోవాలి)

4) మహామంజిష్టా రిష్ట (4 spoon టానిక్,4 spoon నీరు కలిపి రెండు పూటలు భోజనం తరువాత త్రాగాలి)

5) కాయకల్పతైలం (పై పూతగా రాయాలి)

ramdev baba pataanjali shoplo dorukutaayi.

blog: http://ayurbless.blogspot.in

web: www.ayurbless.com

నిద్ర పట్టడం లేదు



Q: Message Body:
Good Morning sir. This is Gayathri from Hyderabad, Kukatpally. I am 36 years old,Working women. I am suffering from lack of sleep since 7-8 months. I am living alone with my children since 5 years. I have my share of problems but i never face this problem before. I am getting difficult to fall asleep, i go to bed at 9.30-10pm, but i am unable to sleep till 11-12, if i sleep difficultly but will get awake around 2.30-3.00pm and unable to sleep again. I am facing so many problems about this. I used so many Tablets but no use. I consult doctor first she given Sleeping pills but i don't like to use continuously. I use ayurveda tabs also, but getting lot of pimples or boils on face. I consult neurologist, he told cause of stress and given tabs. But i am getting lot of pimples if i use this tabs. My skin is sensitive skin, i am getting so many pimples now a days and becoming big boils and is taking months to get cure single boil, this is additional problem. I have seen your blog and tried to get that ingredients, but unable to find IPPAPUVU and others in kukatpally area. Please help. What is the best solution for this and where it is available.
Ayurbless:
1) vippapuvvu 100g,atimaduram 100g,vedhur uppu 100g,patika panchadara(misri)-----1/2 spoon powder with hot water daily two times after meals
these are available at pandita elchuri ayurveda shops
mobiles 8801005226, 8790456727
city1--9390233373
city2--9885179244
city --9640112464
2) khadira rista tonic --)2spoons tonic+2 spoons water ) after meals daily two times
3) ashwagandha powder ---1 spoon powder with milk daily one time(any time)

స్త్రీలు గర్బం ధరించడానికి

Q: Namaste sir
Naku hypothyroid, pcod and simple endometrosis hyperplasia problems unnayi
Inka pregnant kaledu marriage ayi 6 years Ayindi. Remedies telupagalaru
Guruvu garu
Na age 32 nenu conceive avadam ledu because Naku thyroid problem and pcod problem undi. recent ga doctor ki chupinchukunnanu. English medicines ki endomemetrosis hyperplasia problem vachindi. Aa bhayantho aa medicines manesanu. Tension valla ee problems valla weight kuda periganu. Nenu  weight ki 12 kgs taggali exercise chestunnanu but result kuda sariga ledu nenu conceive avvali asanalu or food aviana mostly intlo use cheyaglige medicine cheppandi now thyronorm 50mcg vadutunnanu

A: 1) స్త్రీ రసాయన వటి (ఒక మాత్ర చొప్పున రెండు పూటలు భోజనం తరువాత గోరు వెచ్చని నీటితో వేసుకోవాలి.)
2) చంద్ర prabha వటి (ఒక మాత్ర చొప్పున రెండు పూటలు భోజనం తరువాత గోరు వెచ్చని నీటితో వేసుకోవాలి.)
3) కాంచనార గుగ్గులు (ఒక మాత్ర చొప్పున రెండు పూటలు భోజనం ముందు  గోరు వెచ్చని నీటితో వేసుకోవాలి.)
4) ఫల ఘ్రిత్ లేహ్యం (నచ్చిన సమయంలో spoon లేహ్యం రెండు సార్లు తినాలి
5) శివలింగ బీజ --100 g, పుత్రజీవక బీజములు -100g  రెండిటిని పొడి చేసి పాలలో కలిపి రెండు పూటలు భోజనానికి గంట ముందు త్రాగాలి
ఫై 5 రకాల మందులు 40 రోజులు వాడండి
మీ సమస్యలు పూర్తిగా తొలిగిపోతాయి.
ఫై మందులు పతంజలి ఆయుర్వేద shop లో మాత్రమె దొరుకుతాయి .మీకు డౌట్స్ వుంటే నాకు call చెయ్యండి .

వీర్యకణాలు పెరగడానికి ఆయుర్వేద పరిష్కారం

వీర్యకణాలు పెరగడానికి

మద్యపానం ,పొగ త్రాగడం సులభంగా మానడం ఎలా

మద్యపానం ,పొగ త్రాగడం

వయస్సు పైబడిన వారికి ఆరోగ్య సూత్రాలు


మణికట్టు దగ్గర గడ్డ

Q: గురువు గార్కి నమస్కారములు! నా పేరు వెంకట్. నా వయస్సు 27 సం.లు. నాకు
సంవత్సరం నుండి నా యొక్క కుడిచేయు మణికట్టు దగ్గర గడ్డ లాగా పెరుగుతూ

ఉంది. ఆ గడ్డ నొప్పి గా కూడా ఏమి లేదు.ఏమి చేయాలో దయచేసి చెప్పండి.
A: 1)కాంచనార గుగ్గులు 120 టాబ్లెట్స్ (రెండు మాత్రలు చెప్పున రెండు పూటలు భోజనం తరువాత గోరువెచ్చని నీటితో వేసుకొండి )
2) వ్రిధి వధిక వటి టాబ్లెట్స్ (ఒక మాత్ర భోజనం తరువాత గోరు వెచ్చని నీటితో రెండు పూటలు వేసుకొండి
ఫై రెండు మాత్రలు ramdevbaba వారి పతంజలి shope లో దొరుకుతాయి  ౩౦ రోజులు వాడిన తరువాత mail చెయ్యండి.
మరిన్ని వివరాలకు www.ayurblesss.com చూడండి

dandruff పూర్తిగా తగ్గును

Q:iam ssuffering with dandruff from 10years and have hairfall also please tellme home treatment
 
A:1)వెంపలి చెట్టు వేరు తొక్క 100g సేకరించండి ,100ml నువ్వులనునేలో కలిపి 1 రోజు ఉంచి తరువాత రోజు వేడి చిసి వడబోసి సీసాలో వుంచుకొని రాత్రి పూటతలకు రాస్తే ఎంతో కాలం నుంచి వున్న చుండ్రు పోతుంది.
2) పెరుగులో కొద్దిగా నిమ్మ రసం,వస పొడి చిటికెడు,గసగసాలు పొడి చిటికెడు కలిపి తల కుదల్లకు రాసి గంట తరువాత స్నానం చెయ్యండి
3) రాత్రి పూట బృంగారాజ తైలం రాసుకోండి
ఫై 3 పాటిస్తే కొద్ది రోజుల్లో చుండ్రు పోతుంది .మీరు మానసిక వత్తిడిని ప్రాణాయామ ద్వారా దూరం చేసుకోండి
visit my website: www.ayurbless.com

అతిమూత్ర వ్యాధి తగ్గడానికి

Q: Respcted sir,
                                   I am aged 60 years, suffering from frequent urination. due to prostate enlargement. the doctors suggest operation. i do not like it. i want to cure
   through yoga and Ayurveda medicines. will u please advise not only for this but also knee pains. doctors suggest not to walk and not to sit on the floor. Kindly advise and help me in this regard.
                                                                               with regards,

Ayurbless:
1) చంద్ర ప్రభా వటి(భోజనం తరువాత ఒక మాత్ర రెండు పూటలు నీటితోవేసుకోవాలి )
2) గొక్షురాది గుగ్గులు (భోజనం తరువాత ఒక మాత్ర రెండు పూటలు నీటితో  వేసుకోవాలి)
3)చందనా సవ tonic (4 spoons టానిక్,4 spoons నీరు కలిపి త్రాగాలి )
4) మర్రి చెట్టు,మేడి చెట్టు ,నల్ల తుమ్మ చెట్టు 3 చెట్లనుండి బెరడు సమానంగా తీసుకొని ఎండబెట్టి చూర్ణం చేసుకొని రోజు ఉదయం పరగడుపున spoon పొడితో గ్లాస్ కషాయం చేసుకొని వడబోసి ఒకసారి త్రాగండి .40 రోజులు చేస్తే మీ సమస్య పరిష్కారం అవుతుంది.

పొట్టపైన తెల్లచారల సమస్య

పొట్టపైన తెల్లచారల సమస్య

చర్మ సమస్య

చర్మ సమస్య

తలబరువు

Q:నమస్కారములు గురువుగారు.
నా పేరు రాజు, నా వయస్సు 29 సం.లు. నేను చదువుకునేటప్పుడు నా తల బరువుగా ఉండి కళ్ళు తిరిగి నట్టుగా ఉంటుంది. నేను కళ్ళు తిరగడం
భరించలేకపోతున్నాను. దాని వల్ల నేను సరిగ్గా చదవదం లేదు. మిగతా టైం లో బాగానే ఉంటుంది. దయచేసి ఏదైనా మంచి ఔషధం ఉంటే చెప్పండి.
దానిని కొనుక్కుంటాను.

A: తిప్పతీగ 50g,తుంగముస్తలు50g,వట్టివేర్లు50g,అతిమధురం50g ,సుగందిపాల 50g,ధనినియాలు 50g, పటికబెల్లం ౩౦౦g కలిపి spoon పొడి రెండు పూటలు నీటితో సేవించాలి
అశ్వగంధ ౩గ్రాములు పాలలో కలిపి 3 పూటలు సేవించాలి

బలహీనంగా ఉండడం,తెల్లబట్ట సమస్య


 బలహీనంగా ఉండడం,తెల్లబట్ట సమస్య
Guest901 (guest): గురువుగారికి నమస్కారం .నా పేరు రమణ మూర్తి .నా భార్య చాలా వీక్ గా ఉంటుంది కాళ్లుచేతులు లాగడం ,హెడేక్ ,అప్పుడప్పుడు తెల్లబట్ట అవుతుంది ,.దయచేసి ఆమెను భలంగా తయారుచేయడానికి ఏమైనా సలహాలు ఇవ్వగలరు
A: AYURBLESS

guest 901 వారికి 1)అశ్వగంధ లేహ్యం (రెండుపూటలు spoon లేహ్యం తిని పాలు త్రాగాలి. 2)రసాయన వటి టాబ్లెట్స్ (ఒక మాత్ర రెండు పూటలు తీసుకోవాలి.) 3)అశోక రిష్ట tonic తీసుకొని భోజనం తరువాత తీసుకోవాలి.40 రోజులు వాడితే పూర్తిగా తగ్గుతుంది.పల్లీలు,బెల్లం,నువ్వులు ,ఖర్జూరం రోజు తీసుకోవాలి.

పిల్లల విరేచనాలు తగ్గడానికి గృహ వైద్యం

పిల్లల విరేచనాలు తగ్గడానికి

మొలల(పైల్స్) సమస్య

మొలల(పైల్స్) సమస్య

Related Posts Plugin for WordPress, Blogger...

pages

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks